కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 53

షూటింగ్ అప్‌డేట్

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న `వెంకీమామ‌`

రియ‌ల్‌లైఫ్‌లో మేన‌మామ‌, మేన‌ల్లుడైన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతుకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టిస్తున్న ఈ సినిమాకి కె.య‌స్ ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`వాల్మీకి`లో నితిన్ గెస్ట్ రోల్‌

త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `జిగ‌ర్తండా`కి రీమేక్‌గా రూపొందిన చిత్రం `వాల్మీకి`. మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ఈ సినిమాలో అధ‌ర్వ ముర‌ళి, మృణాళిని రవి ముఖ్య భూమిక‌లు పోషించారు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకంపై నిర్మిత‌మైన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి మిక్కీ జే మేయ‌ర్ స్వ‌రాలు అందించారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Gopichand To Begin His 28th Movie Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand New Movie News,Gopichand Upcoming Movie News,Gopichand Next Film Updates,Gopichand Next Project Details,#Gopich
సినిమా వార్తలు

#గోపీచంద్28 త్వరలో ప్రారంభం

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా రూపొందిన చాణక్య మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్, గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న మూవీ ఈ నెల 13వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకుంది. ఇప్పుడు గోపీచంద్ హీరోగా మరో మూవీ అనౌన్స్ అయింది. దర్శకుడు సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`బందోబ‌స్త్‌` నిడివి వివ‌రాలు...

`వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కేవీ ఆనంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `బందోబ‌స్త్‌`. మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో ఆర్య‌, సాయేషా, బొమ‌న్ ఇరాని ఇత‌ర ముఖ్య భూమిక‌ల‌ను పోషించారు. హేరిస్ జైరాజ్ స్వ‌రాలు అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొరియ‌న్ ఫిల్మ్ రీమేక్‌లో కాజ‌ల్‌?

`నేనే రాజు నేనే మంత్రి`లో జోగేంద్ర‌, రాధ‌గా అల‌రించిన రానా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌... మ‌రోసారి క‌ల‌సి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అవున‌నే వినిపిస్తోంది ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో.

Team TFNవాట్సాప్
Nani - Vishwak Sen Movie to Begin Soon, Actor Vishwak Sen Latest News, Latest Telugu Movies New, latest telugu movies news, Natural star Nani New Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vishwak Sen About Nani, Vishwa
సినిమా వార్తలు

త్వరలో ప్రారంభంకానున్న నాని-విశ్వక్ సేన్ మూవీ..!

మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో 'ఫలక్ నుమా దాస్‌' గా రీమేక్ చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పరిచయం అవుతున్న లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ సినిమా ను బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
Versatile Actress Jayasudha Gets Abhinaya Mayuri Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jayasudha entitled abhinaya Mayuri,Jayasudha honoured with Abhinaya Mayuri,Jayasudha Latest News,Actress
సినిమా వార్తలు

సహజ నటి జయసుధకు 'అభినయ మయూరి' అవార్డ్

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో…

TFN Adminవాట్సాప్
#DiscoRaja, Disco Raja Movie Shooting Latest News, Disco Raja Movie Updates, Disco Raja Shooting Updates, Disco Raja Team All Set For Iceland Schedule, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Shooting Latest News, Latest Telugu M
షూటింగ్ అప్‌డేట్

ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయిన 'డిస్కో రాజా'

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బుద్ధివంత 2' హాలీవుడ్ రేంజ్ లో ఉపేంద్ర లుక్..!

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. కన్నడలోనే కాదు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా అభిమానులను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడూ ప్రయోగాలనే ఇష్టపడే ఉపేంద్ర.. ప్రస్తుతం కన్నడలో 'హోమ్ మినిస్టర్', 'రవిచంద్ర', 'బుద్ధివంత 2' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రియల్ స్టార్ ఉపేంద్ర.

TFN Adminవాట్సాప్
Actress Rashmika Mandanna Upcoming Roles, Latest Telugu Movies New, Latest Telugu Movies News, Rashmika About Her Different Role, Rashmika Looking for Roles, Rashmika Mandanna To Play A Different Role, Rashmika New Movies Roles, Telugu Film News 2019
సినిమా వార్తలు

డిఫరెంట్ వేరియేషన్స్ తో దూసుకుపోతున్న 'రష్మిక'

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది 'ఛలో' భామ రష్మిక మందన. 'ఛలో', 'గీత గోవిందం' సినిమాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్మిక చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్న రష్మిక తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. తమిళ్‌ లో కూడా కార్తికి జోడీగా ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Sarileru Neekevvaru Finishes Schedule at Ramoji Film City, Mahesh Babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Movie Schedule at Ramoji Film City Completed, Sarileru Neekevvaru Movie Shooting Upddates, Sa
షూటింగ్ అప్‌డేట్

ఆర్.ఎఫ్‌.సి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆర్మీ మేజర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక మందన్న నటిస్తోంది. లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి శ‌క్తిమంత‌మైన పాత్ర పోషిస్తుండగా... రాజేంద్రప్రసాద్ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, List Of Songs Available In RRR Movie, RRR Movie Full Album, RRR Movie Jukebox Songs, RRR Movie Songs, RRR Movie to Have Only 3 Songs in Album, RRR Movie Updates, RRR Songs, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Son
సాంగ్

మూడు పాట‌ల‌తో తెర‌కెక్క‌నున్న ‘ఆర్ ఆర్ ఆర్’?

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ... కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య చిగురించిన స్నేహం, ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. కొమరం భీమ్‌గా తార‌క్‌... అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను... తెలుగుతో పాటు ప‌లు భారతీయ‌ భాష‌ల్లో ఒకే రోజున‌ విడుద‌ల చేయనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది.

Team TFNవాట్సాప్
Best Sr NTR Movies All Time, Bhale Thammudu Movie Updates, Bhale Thammudu News, Bhale Thammudu Telugu Movie Latest News, Latest Telugu Movies News, List Of Sr NTR Movies, Sr NTR Bhale Thammudu Movie Completed 50 Years, Sr NTR Musical Hit Bhale Thammu
సినిమా వార్తలు

య‌న్టీఆర్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘భలే తమ్ముడు’కు 50 ఏళ్ళు

“యుగయుగాలకి, తరతరాలకి చెరిగిపోని అనుబంధం... అన్నదమ్ముల అనురాగబంధం”. అటువంటి బంధం చుట్టూ అల్లుకున్న జ‌న‌రంజ‌క చిత్రమే ‘భలేతమ్ముడు’. మహానటుడు నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్ష‌న్ క్రైమ్ ఫిల్మ్‌లో... కె.ఆర్.విజయ, విజయ గిరిజ కథానాయికలుగా నటించారు. రేలంగి, రాజనాల, ప్రభాకరరెడ్డి, మిక్కిలినేని, జూనియర్ శ్రీ‌రంజని, రమాప్రభ ముఖ్య భూమికలు పోషించగా... బాలీవుడ్ నటీమణి అరుణా ఇరాని ప్ర‌త్యేక గీతంలో నర్తించారు. హిందీ మూవీ ‘చీనా టౌన్’(1962)కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను దర్శకులు బి.ఎ.సుబ్బారావు తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
90ML Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,90ML Movie Updates,90ML Telugu Movie Latest News,90ML Movie Teaser,90ML Telugu Movie Teaser,90ML Movie Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

'90ML' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 10.35 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Actress Rashmika Mandanna New Movie News, Heroine Rashmika Mandanna Next Film Updates, Latest Telugu Movies News, Rashmika Mandanna Latest News, Rashmika Mandanna Next Project Details, Rashmika Mandanna to Portray Village Girl in Allu Arjun – Sukumar
సినిమా వార్తలు

ప‌ల్లెటూరి ప‌డుచు పాత్ర‌లో ర‌ష్మిక‌?

`ఆర్య‌`, `ఆర్య 2` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇక్క‌డ ‘వాల్మీకి’... అక్క‌డ ‘ప్రస్థానం’...

2019 సెప్టెంబ‌ర్ 20... ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన‌ తెలుగు ద‌ర్శ‌కుల‌కు ప‌రీక్షా కాలం కానుంది. ఎందుకంటే... అదే రోజున ఆ యా నిర్దేశ‌కులు వేర్వేరు భాష‌ల్లో రీమేక్ చిత్రాల‌తో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఆ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు... హ‌రీష్ శంక‌ర్‌, దేవ క‌ట్టా.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో 'భారతీయుడు 2'

1996 వచ్చిన శంకర్, క‌మ‌ల్ హాస‌న్‌ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘భార‌తీయుడు’ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రాజమండ్రి సెంట్రల్ జైల్లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ ముగియగానే తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
షూట్ కు రెడీ అవుతున్న 'కార్తికేయ 2'
షూటింగ్ అప్‌డేట్

షూట్ కు రెడీ అవుతున్న 'కార్తికేయ 2'

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో నిఖిల్. ఆ తర్వాత తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ స్వామిరారా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కార్తికేయ తో కూడా మంచి హిట్ కొట్టి తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. అయితే కిర్రాక్ పార్టీ అనంతరం నిఖిల్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. రిలీజ్ అవ్వాల్సిన అర్జున్ సురవరం కూడా అడ్రెస్ లేకుండా పోయింది.

TFN Adminవాట్సాప్
Ashwini Dutt And Nag Ashwin Met Central Minister,Team Mahanati Wants To Explore Kashmir,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahanati Team Latest News,Mahanati Movie Team Latest Updates,Mahanati Te
సినిమా వార్తలు

మినిష్టర్ తో మీటింగ్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, ఆయన తనయ నిర్మాత ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ ఎఫైర్స్, కోల్ &మైన్స్ జోషి ప్రల్హద్ తో సమావేశమయ్యారు. మంత్రి జోషి ప్రల్హద్ మాట్లాడుతూ .. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం లో 370 ఆర్టికల్ రద్దయిందని, ఫిల్మ్ మేకర్స్ వారి మూవీ షూటింగ్స్ జమ్ము కశ్మీర్ లో జరుపుకొమ్మని కోరారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కోడెల ఆత్మహత్యకు సన్ స్ట్రోకే కారణం అంటున్న సినీ ప్రముఖులు

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రతిపక్ష తెలుగుదేశం - అధికారపక్షం వైయస్సార్ సిపి లు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న వైనం జనానికి చీదర పుట్టిస్తుంది.

Team TFNవాట్సాప్

షేర్