#గోపీచంద్28 త్వరలో ప్రారంభం

Gopichand To Begin His 28th Movie Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand New Movie News,Gopichand Upcoming Movie News,Gopichand Next Film Updates,Gopichand Next Project Details,#Gopichand28

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా రూపొందిన చాణక్య మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్, గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న మూవీ ఈ నెల 13వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకుంది. ఇప్పుడు గోపీచంద్ హీరోగా మరో మూవీ అనౌన్స్ అయింది. దర్శకుడు సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూటర్న్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ ని నిర్మించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాసా చిట్టూరి నిర్మాణ సారథ్యంలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ , అత్యున్నత సాంకేతిక విలువలతో #గోపీచంద్ 28 మూవీ రూపొందనుంది. పవన్ కుమార్ సమర్పణ లో రూపొందే ఈ మూవీ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కు మూడవది. హీరో గోపీచంద్ కు 28 వ మూవీ. ఈమూవీ కి సంపత్ నంది దర్శకత్వం తోపాటు స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వివరాలు త్వరలోవెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =