
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 52


‘శ్రీకారం’లో ప్రియాంక అరుళ్ మోహన్

గోపీచంద్కి జోడిగా తమన్నా?
'రిపీట్' బాటలో మెగా కాంపౌండ్ హీరోలు

బందోబస్త్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

మరో కొత్త సినిమాకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్

ఏఎన్నార్ ‘బుద్ధిమంతుడు’కు 50 ఏళ్ళు

గద్దలకొండ గణేష్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
సోనమ్కి మరోసారి సౌత్ ఫ్యాక్టర్ కలిసొచ్చేనా?
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి షాకింగ్ డెసిషన్?

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ

పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో రష్మిక

నాగ చైతన్య మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో 4 క్యారెక్టర్స్

మరోసారి అదితి రావ్ హైదరీ సందడి

డేట్ ఫిక్స్ చేసుకున్న `అల వైకుంఠపురములో`?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో టబు, జయరామ్, నివేదా పెతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. బన్నీ, టబు, నివేదా పెతురాజ్, సత్యరాజ్ కాంబినేషన్లో కీలక…

‘శ్రీకారం’లో ప్రియాంక అరుళ్ మోహన్
'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ... ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లోనూ హీరోయిన్గా నటిస్తోంది.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న బన్నీ ?
‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అలా వైకుంఠపురములో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం... టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రాలు చేయనున్నాడు బన్నీ. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. కాగా... ఒకవైపు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరోవైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో... పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు…

గోపీచంద్కి జోడిగా తమన్నా?
దర్శకుడు సంపత్ నందికి కలిసొచ్చిన కథానాయిక తమన్నా. ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ మంచి విజయం సాధించాయి. మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రానుందని సమాచారం.

'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్ లుక్ రిలీజ్
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ' వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సినిమా అప్ డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
'రిపీట్' బాటలో మెగా కాంపౌండ్ హీరోలు
మెగా కాంపౌండ్కి చెందిన యంగ్ హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్... తమ తాజా చిత్రాలకి సంబంధించి ఒకే బాటలో పయనిస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే... ఈ ముగ్గురు కూడా ఆ యా సినిమాల్లో ఇప్పటికే జోడీకట్టిన కథానాయికలతో మరోసారి జట్టుకట్టి రిపీట్ మంత్రం పఠిస్తున్నారు.

గద్దలకొండ గణేష్ తెలుగు మూవీ రివ్యూ - గత్తర లేపేసిండు
ఓవరాల్ గా చెప్పాలంటే వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రమని ఖచ్చితంగా చెప్పొచ్చు. 'గద్దలకొండ గణేష్' గత్తర లేపేసిండు అంతే..

బందోబస్త్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

మరో కొత్త సినిమాకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్
మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్యకి జంటగా మెహ్రీన్ నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, సత్య, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

ఏఎన్నార్ ‘బుద్ధిమంతుడు’కు 50 ఏళ్ళు
“మానవసేవే మాధవసేవ” అనే సూక్తితో రూపొందిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఒక వైపు దైవమే సర్వస్వం అనుకునే భక్తుడు మాధవాచార్యగా, మరోవైపు సాటి మనిషిలో దైవాన్ని చూసే గోపిగా... ఇలా రెండు పార్శ్వాలున్న అన్నదమ్ముల పాత్రల్లో కనిపించి జననీరాజనాలు అందుకున్నారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. లెజండరీ డైరెక్టర్ బాపు తెరకెక్కించిన ఈ సినిమాలో విజయనిర్మల కథానాయికగా నటించారు. నాగభూషణం, కృష్ణంరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, ‘సాక్షి’ రంగారావు, దేవదాస్ కనకాల, సూర్యకాంతం, సంధ్యారాణి, శాంతకుమారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా... శోభన్బాబు శ్రీకృష్ణుడుగా దర్శనమిచ్చారు.

గద్దలకొండ గణేష్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
సోనమ్కి మరోసారి సౌత్ ఫ్యాక్టర్ కలిసొచ్చేనా?
90ల్లో హిందీనాట అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగొందాడు అనిల్ కపూర్. ఇక అనిల్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన సోనమ్ కపూర్ కూడా బాలీవుడ్లో తనదైన ముద్రవేసింది. దాదాపు పుష్కరకాలంగా నాయికగా రాణిస్తున్న సోనమ్... ఈ శుక్రవారం `ద జోయా ఫ్యాక్టర్` సినిమాతో భారతీయ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇందులో దక్షిణాది కథానాయకుడు దుల్కర్ సల్మాన్తో జోడీ కట్టింది సోనమ్.
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి షాకింగ్ డెసిషన్?
‘బాహుబలి’ సిరీస్తో జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపుని పొందాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఈ విజనరీ డైరెక్టర్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణలో తలమునకలై ఉన్నాడు. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో కొమరం భీమ్గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘స్టాలిన్’కు 13 ఏళ్ళు
“అన్నీ ఉండి... సాయం చేయాలనే మనసులేని వాళ్ళే నిజమైన అవిటివాళ్ళు” అనే సందేశాత్మక అంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్టాలిన్’. మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్లో త్రిష కథానాయికగా నటించింది. ఖుష్బూ, శారద, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, రవళి, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సుమన్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా... అనుష్క ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిరు సోదరుడు నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ
ఈరోజు సెప్టెంబర్ 20 - మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం. కానీ జన్మదినాన్ని జయంతిగా జరుపుకోవలసి రావటం మన దురదృష్టం.1924 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు నిండు నూరేళ్లు జీవిస్తారని ఆశిస్తే 10 సంవత్సరాల ముందే 2014 జనవరి 22న తనువు చాలించారు.

పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో రష్మిక
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో అటవీ నేపథ్యం తో ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈ మూవీ లో రష్మిక పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో ... మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే అర్జున్, సుకుమార్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

నాగ చైతన్య మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమై షూటింగ్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. హీరో నాగచైతన్య, శేఖర్ కమ్ముల ఫస్ట్ కాంబినేషన్ మూవీ తో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సంస్థ నిర్మాణ రంగంలో ఎంటరవుతుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో 4 క్యారెక్టర్స్
సీనియర్ ప్రొడ్యూసర్ KS రామారావు సమర్పణ లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రూపొందుతుంది. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా కథానాయికలు. గోపిసుందర్ సంగీతం అందించారు.

'వాల్మీకి' లుక్ కు చిరు ఐకానిక్ మూవీలో లుక్ ఇన్స్పిరేషన్..!
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా మరో కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మరోసారి అదితి రావ్ హైదరీ సందడి
`సమ్మోహనం` చిత్రంతో గత ఏడాది తెలుగు ప్రేక్షకులను సమ్మోనపరిచింది అందాల తార అదితి రావ్ హైదరీ. ఆ తరువాత `అంతరిక్షం`లో తన అభినయంతో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న `వి`లో నటిస్తోంది. నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో అదితి యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్రలో దర్శనమివ్వనుంది.