కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 57

Nithya Menen To Pair Up With Raj Tarun?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nithya Menen Next With Raj Tarun,Nithya Menen and Raj Tarun To Worj Together,Nithya Menen To Team Up With Raj Tarun
సినిమా వార్తలు

నిత్యా మీన‌న్‌తో రాజ్ త‌రుణ్ ప్రేమ‌క‌థ‌?

వయసులో తనకంటే పెద్దదైన‌ అమ్మాయిని ప్రేమించే యువకుడి కథతో ఆ మ‌ధ్య ‘ఆరోప్రాణం’ (1997) (వినీత్‌, సౌంద‌ర్య‌) వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్‌తో మరో చిత్రం రానుందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Maharshi Movie Mouth Talk,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviewws,Maharshi Review,Maharshi Movie Review,Maharshi Movie Review and Rating,Maharshi Movie Plus Points,M
సినిమా వార్తలు

మహర్షి మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Wishing Youth Icon Vijay Deverakonda A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Very Happy Birthday to Vijay Deverakonda,Celebs Wishes To Youth Icon Vijay Deverakonda,Vijay Deverakon
బర్త్‌డే స్పెషల్స్

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు హ్యాపీ బ‌ర్త్‌డే

“ప్రతిభే ఉంటే పై వాడైనా నిన్నాపలేడు” … ఓ సూప‌ర్ హిట్ సాంగ్‌లోని ఈ లైన్‌ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. న‌టుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ… వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ… నేడు టాలీవుడ్ గర్వించదగ్గ యువ కథానాయకులలో ఒకడిగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. కాగా… తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్… నేడు 30వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా విజ‌య్‌ న‌ట‌నాప్ర‌స్థానానికి సంబంధించి కొన్ని విశేషాలు..

Team TFNవాట్సాప్
Hanu Raghavapudi New Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hanu Raghavapudi Next Film News,Hanu Raghavapudi Upcoming Films,Hanu Raghavapudi New Movie,Interesting Updates on Hanu R
సినిమా వార్తలు

ఇన్ ట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో కొత్త సినిమా

భావోద్వేగభరిత ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన తెరకెక్కించిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలే దీనికి అద్దం పడతాయి. ఇక ఇటీవలే అలాంటి నేపథ్యంలో శర్వానంద్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా పడిపడి లేచే మనసు అనే సినిమా తెరకెక్కించాడు. అయితే దానికి మాత్రం అంత ఫలితం రాలేదనుకోండి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మహర్షి ని వాడుకుంటున్న సీత

‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రం 'సీత'. కెరీర్ లో మొదటిసారి నెగెటివ్ షేడ్ లో.. అహంకార స్వభావంతో ఉండే పాత్రలో నటిస్తుంది కాజల్. ఈ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందంటున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని మే 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

TFN Adminవాట్సాప్
Dear Comrade Movie Release Date Fixed,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Gets a Release Date,Dear Comrade Release Date Announced,Dear Comrade Release Date Locked,Dear Comrade Releas
రిలీజ్ అప్‌డేట్

డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Kabir Singh Movie Trailer Release Date Locked,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kabir Singh Movie Trailer Release Date Revealed,Kabir Singh Movie Trailer Release Date Announced,Kabir Singh Movi
ట్రైలర్ & టీజర్

కబీర్‌ సింగ్‌ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అర్జున్ రెడ్డి' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.

TFN Adminవాట్సాప్
Vijay Antony Killer Movie To Release In June First Week,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Antony Killer Movie Release Date,Vijay Antony Killer Movie Latest Updates,Killer Telugu Movie Sne
సినిమా వార్తలు

జూన్ మొద‌టి వారంలో కిల్ల‌ర్

ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం కొలైగార‌న్. దియా మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాలో అషిమా క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ కిల్ల‌ర్ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. క్రైమ్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైమ‌న్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూన్ తొలి వారంలో ఈ సినిమాను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Avatar Movie Sequels Release Dates Fixed,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avatar Sequels Release Date Revealed,Avatar Movie Sequels Release Dates Locked,Avatar Movie Sequels Latest Updates,Ava
రిలీజ్ అప్‌డేట్

అవతార్ 2,3,4 5 రిలీజ్ డేట్స్ ఫిక్స్

టైటానిక్ ఫేమ్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్‌ అవతార్ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసింది. అత్యధిక వసూళ్లు సాధించి ఈ సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, 7 Movie Theatrical Trailer To Be Unveiled Soon, Havish Is Back With 7, Seven Movie Latest Updates, Seven Movie Trailer Gets a Release Date, Seven Movie Trailer Release Date Announced, Seven Movie Trailer Release Date Co
ట్రైలర్ & టీజర్

7 మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ త్వరలో

కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవిష్, రెజీనా కసాండ్ర, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి తారాగణం గా రూపొందిన 7 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రమేష్ వర్మ నిర్మించిన 7 మూవీ లో రెహమాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్, 7 మూవీ కి సంగీతం సమకూర్చారు.

Team TFNవాట్సాప్
Vidya Balan To Act In Another Biopic,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vidya Balan Next Project Details,Vidya Balan To Play a Crucial Role in Another Biopic,Vidya Balan New Movie Update,Actress
సినిమా వార్తలు

మరో బయోపిక్ గణితశాస్త్ర మేథావిగా

బాలీవుడ్ లో స్కిల్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు విద్యాబాలన్. ఇక టాలీవుడ్ లో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు. ఇక ఈ బయోపిక్ ద్వారా టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను పోషించారు విద్యాబాలన్ ఈసినిమాలో. ఆ పాత్రలో ఆమె తన నటనతో అందరినీ మెప్పించారు. తాను మాత్రమే ఆ పాత్ర చేయగలదన్నట్టు జీవించారు.

TFN Adminవాట్సాప్
Bollywood Special Focus On Mahesh Babu Maharshi,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Latest Updates,Bollywood Version of Mahesh Babu Maharshi Movie,Hindi Remake of Mahar
సినిమా వార్తలు

మహర్షి మూవీ కై బాలీవుడ్ ఎదురుచూపులు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహేష్ బాబు 3షేడ్స్ లో నటించిన మహర్షి మూవీ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం లో 400 స్క్రీన్స్ లో, నైజాం లో 110 స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ కావడం రికార్డ్.

Team TFNవాట్సాప్
Dil Raju Best Couple Sentiment For Maharshi Movie,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dil Raju Best Couple Sentiment For Prakash Raj and Jayasudha,Who Will Be Couple Sentiment For Dil Raju,Dil Ra
సినిమా వార్తలు

`మ‌హ‌ర్షి`కి `దిల్‌` రాజు `బెస్ట్ క‌పుల్‌` సెంటిమెంట్

కొన్ని జంటలు వెండితెరపై మ్యాజిక్ చేస్తాయి. వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరి విజయం సాధిస్తే… ఆ జంటను పదే పదే చూడాలని ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో… అలాగే అలాంటి జంటలను వారి సినిమాల్లో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని దర్శక, నిర్మాతలకూ అనిపిస్తూ ఉంటుంది. అలా… ప్రేక్షకులు మెచ్చిన జంటల్లో ప్రకాష్ రాజ్, జయసుధ జోడీ ఒక‌టి కాగా… వారిని తన సినిమాల్లో ప‌దే ప‌దే రిపీట్ చేసి విజ‌యాలు సాధించిన‌ నిర్మాత టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు.

Team TFNవాట్సాప్
10 Years For Ravi Teja Kick Movie,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Kick Movie Latest Updates,Ravi Teja Kick Movie Completes 10 Years,Kick Movie Turns 10 Years,10 Years Of Kick Movie
సినిమా వార్తలు

ర‌వితేజ ‘కిక్’కి ప‌దేళ్ళు

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిల‌చిన హీరోల్లో మాస్ మ‌హ‌రాజా రవితేజ ఒక‌రు. వినోదానికే పెద్ద పీట వేసే ర‌వితేజ‌… ప‌లు యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అటువంటి ఎంటర్‌టైనర్‌లలో ‘కిక్’ ఒకటి. నలుగురికి మంచి చేయడంలో ఉండే కిక్... మ‌రెందులోనూ ఉండ‌దనే ఇతివృత్తంతో ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ర‌వితేజ‌కి జోడీగా ఇలియానా నటించిన‌ ఈ చిత్రంలో షాయాజీ షిండే, ప్రభ, బ్రహ్మానందం, శ్యామ్, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, అలీ, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలోని…

Team TFNవాట్సాప్
Double Bonanza For Tamannaah Fans,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah Gives Big Surprise To Her Fans,Actress Tamannaah New Movie Updates,Tamannaah Next Project Details,Tamannaah Upcomin
సినిమా వార్తలు

డ‌బుల్ బొనాంజా ఇవ్వ‌నున్న త‌మ‌న్నా

ఈ ఏడాది సంక్రాంతికి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఇందులో హారికగా మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈ నెల‌లో ఒకే రోజున‌ రెండు హార‌ర్ మూవీస్‌తో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందులో ఒకటి బైలింగ్వ‌ల్ మూవీ ‘అభినేత్రి 2’ కాగా.. మరొకటి హిందీ చిత్రం ‘ఖామోషి’.

Team TFNవాట్సాప్
Varun Tej Sports Drama Movie To Go On Floors Soon,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej New Movie Begins From August,Actor Varun Tej Next project Details,Varun Tej Next in Sports Drama Mo
సినిమా వార్తలు

ఆగ‌స్టు నుంచి వ‌రుణ్‌తేజ్ స్పోర్ట్స్ డ్రామా?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘ఎఫ్-2’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వాల్మీకితో బిజీగా ఉన్నాడీ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అంతేకాదు… ఈ సినిమా విడుద‌ల‌య్యే లోపు మ‌రో చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akhil New Movie Latest Updates, Akhil New Movie Shoot To Being From June, Akhil Next Film Shooting Starts On June, Akhil Next Project Details, Akhil Upcoming Movie Shooting News, Hero Akhil New Movie Commerce From June,
షూటింగ్ అప్‌డేట్

జూన్ నుంచి అఖిల్ త‌దుప‌రి చిత్రం షూటింగ్‌?

‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో క‌థానాయ‌కుడిగా ఆకట్టుకున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇటీవల ‘మిస్ట‌ర్ మజ్ను’తో పలకరించిన ఈ యంగ్ హీరోకి… కెరీర్‌లో ఇంతవరకు ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో… సాలిడ్ హిట్‌ కోసం అఖిల్‌ ఈ సారి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
5 shows For Mahesh Babu Maharshi,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Latest Updates,5 shows For Maharshi Movie,Mahesh Babu Gets 5 shows Permission in Telangana,Five sho
సినిమా వార్తలు

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - 5 షోలకు గ్రీన్ సిగ్నల్

మహేష్ బాబు అభిమానులకు మరో గుడ్ న్యూస్ లభించింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా. ఇప్పటికే సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కు దృష్టిలో పెట్టుకొని ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని కోరగా.. తెలంగాణ ప్రభుత్వం 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభిమానులు తెలంగాణ ప్రభుత్వంపై హర్షం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Maharshi Movie Latest Updates, Maharshi Movie Pre Release Business Details, Maharshi Pre Release Business, Mahesh Babu Maharshi Movie World Wide Pre Release Business, Pre Release Business Amount For Maharshi Movie, Telu
సినిమా వార్తలు

మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్

ఇంకా కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది మహర్షి సినిమా రిలీజ్ కు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై హైప్ కూడా బాగా పెంచుతున్నారు చిత్రయూనిట్. దానికి తోడు ఇటీవల విడలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. మరి ఏయో ఏరియాలో మహర్షి…

TFN Adminవాట్సాప్
Interesting Title For Mega Hero Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,New Title For Mega Hero Debut Film,Mega Hero Vaishnav Tej New Movie Gets an Interesting Title,Mega Hero Vaishnav Tej Debut
సినిమా వార్తలు

మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్

మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతూ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్