మహర్షి ని వాడుకుంటున్న సీత

Sita Movie Trailer To Be Played In Maharshi Theaters,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sita Movie Trailer Attached To Maharshi,Sita Movie Trailer Latest Updates,Sita Trailer in Maharshi Theaters,Kajal New Movie Sita Trailer With Maharshi,Kajal Sita Movie Latest Updates
Sita Movie Trailer To Be Played In Maharshi Theaters

‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రం ‘సీత’. కెరీర్ లో మొదటిసారి నెగెటివ్ షేడ్ లో.. అహంకార స్వభావంతో ఉండే పాత్రలో నటిస్తుంది కాజల్. ఈ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందంటున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని మే 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా మహర్షి ని కూడా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. రేపు మహర్షి సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. దాంతో మహర్షి ని ప్రదర్శించే థియేటర్లలో ఈ సినిమాతో పాటు సీత ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

కాగా తేజ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించారు. మన్నారా చోప్రా, త‌నికెళ్ళ భ‌ర‌ణి కీల‌క పాత్ర‌లో నటిస్తుండగా.. సోనూసూద్ విల‌న్‌గా నటిస్తున్నాడు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. మరి ఈసినిమా అయినా కాజల్ కు, శ్రీనివాస్ కు మంచి సక్సెస్ అందిస్తుందేమో చూద్దాం…

[subscribe]

[youtube_video videoid= lBi8ocJHLuc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =