మహర్షి మూవీ కై బాలీవుడ్ ఎదురుచూపులు

Bollywood Special Focus On Mahesh Babu Maharshi,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Latest Updates,Bollywood Version of Mahesh Babu Maharshi Movie,Hindi Remake of Maharshi Movie,Salman Version of Maharshi?
Bollywood Special Focus On Mahesh Babu Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహేష్ బాబు 3షేడ్స్ లో నటించిన మహర్షి మూవీ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం లో 400 స్క్రీన్స్ లో, నైజాం లో 110 స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ కావడం రికార్డ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషల సూపర్ హిట్ సినిమాలు హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ పై దేశ వ్యాప్తం గా క్రేజ్ నెలకుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మహర్షి మూవీ రెస్పాన్స్ కు, హిందీ రీమేక్ రైట్స్ కై ఎదురుచూస్తున్నాయి. హీరో సల్మాన్ ఖాన్, దర్శక నటుడు ప్రభుదేవా, దబాంగ్ 3 మూవీ చిత్ర యూనిట్ మహర్షి మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కై ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహర్షి మూవీ రూపొందింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fifteen =