ఆగ‌స్టు నుంచి వ‌రుణ్‌తేజ్ స్పోర్ట్స్ డ్రామా?

Varun Tej Sports Drama Movie To Go On Floors Soon,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej New Movie Begins From August,Actor Varun Tej Next project Details,Varun Tej Next in Sports Drama Movie,Varun Tej New Movie News
Varun Tej Sports Drama Movie To Go On Floors Soon

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘ఎఫ్-2’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వాల్మీకితో బిజీగా ఉన్నాడీ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అంతేకాదు… ఈ సినిమా విడుద‌ల‌య్యే లోపు మ‌రో చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం కాలిఫోర్నియాలో విదేశీ మాజీ బాక్సర్ టోనీ డేవిడ్ జేఫ్రీస్ దగ్గర ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మ్యాచో స్టార్‌. కాగా… ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం… హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీలో మేజర్ షెడ్యూల్స్ జరుపుకోనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. మ‌రి… త‌మ్ముడులో బాబాయ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌హాలో అబ్బాయ్ వ‌రుణ్ కూడా బాక్స‌ర్‌గా మెప్పిస్తాడేమో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=i_xZWccgMNM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 18 =