మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్

2019 Latest Telugu Movie News, Maharshi Movie Latest Updates, Maharshi Movie Pre Release Business Details, Maharshi Pre Release Business, Mahesh Babu Maharshi Movie World Wide Pre Release Business, Pre Release Business Amount For Maharshi Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Maharshi Movie Pre Release Business Details

ఇంకా కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది మహర్షి సినిమా రిలీజ్ కు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై హైప్ కూడా బాగా పెంచుతున్నారు చిత్రయూనిట్. దానికి తోడు ఇటీవల విడలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. మరి ఏయో ఏరియాలో మహర్షి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 22.00 కోట్లు
సీడెడ్ – 12.60 కోట్లు
వైజాగ్ – 8.20 కోట్లు
ఈస్ట్ – 7.20 కోట్లు
వెస్ట్ – 6.00 కోట్లు
కృష్ణ – 6.00 కోట్లు
గుంటూరు – 7.60 కోట్లు
నెల్లూరు – 3.10 కోట్లు

టోటల్ ఏపీ తెలంగాణ – 72.60 కోట్లు

కర్ణాటక – 8.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.00 కోట్లు
ఓవర్సీస్ – 12.50 కోట్లు

[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.