
ట్యాగ్ · 24 కథనాలు


100 కోట్ల క్లబ్ లోకి తంగలాన్

100 కోట్ల దిశగా తంగలాన్

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు

తంగలాన్ ఫుటేజ్ కొంత చూశాను, అద్భుతంగా వుంది

తంగలాన్ ఆర్డినరీ మూవీ కాదు - పా రంజిత్

అఫీషియల్- తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తంగలాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

విక్రమ్ తంగలాన్ ట్రైలర్ రిలీజ్

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?

3D లో విక్రమ్ తంగలాన్?

ఓటీటీ లోకి వచ్చేసిన తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. భారీ నిర్మాణ విలువలు, పా రంజిత్ దర్శకత్వం, విక్రమ్ అద్భుత నటన వెరసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

100 కోట్ల క్లబ్ లోకి తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ఇది ఒకటి. భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

100 కోట్ల దిశగా తంగలాన్
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ఫుల్ టాక్తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

తంగలాన్ ఫస్ట్ డే కలెక్షన్స్- నార్త్ ఇండియా రిలీజ్ డేట్ ఫిక్స్
పా రంజిత్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా తంగలాన్. కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ నటనకి ప్రేక్షకులతో పాటు మర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి

తంగలాన్.. తెలుగు రివ్యూ
కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.

తంగలాన్ కు మ్యూజిక్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నా కెరీర్లో చేసిన బెస్ట్ రోల్ ఇదే - మాళవిక మోహనన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తంగలాన్ ప్రేక్షకులను కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తుంది
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు
తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

తంగలాన్ ఫుటేజ్ కొంత చూశాను, అద్భుతంగా వుంది
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తంగలాన్ ఆర్డినరీ మూవీ కాదు - పా రంజిత్
కోలీవుడ్ విలక్షణ నటుడు, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు ఆడియెన్స్ చూపిస్తున్న అభిమానం బంగారం - చియాన్ విక్రమ్
నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తంగలాన్ నుండి.. వార్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తంగలాన్'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్గా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్ను ఆకట్టుకున్నాయి.

అఫీషియల్- తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలు కొంతమందే ఉంటారు. వారిలో తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. శివ పుత్రుడు నుండి ఆయన చేస్తున్న పాత్రల్లో వేరియేషన్స్ ను చూస్తే అర్థమవుతుంది. సినిమాకు అవసరమైతే ఎలాంటి మేకోవర్ చేసుకోడానికి అయినా రెడీ అయిపోతాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో విక్రమ్ కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన…

తంగలాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్
వైవిథ్యమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఆ విషయాన్ని ఇప్పటికే తన సినిమాల ద్వారా నిరూపించాడు కూడా. అందుకే విక్రమ్ సినిమా అంటే తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా కోసం. ఈసినిమా కోసం ఎంత ఈగర్ వెయిట్ చేశారో అంత ఆలస్యం అయింది. ఎట్టకేలకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

విక్రమ్ తంగలాన్ ట్రైలర్ రిలీజ్
తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా విక్రమ్ మరో డిఫరెంట్ గెటప్ తో రాబోతున్నాడు. ఈసినిమాకోసం విక్రమ్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

తంగలాన్ గురించి విక్రమ్ చెప్పింది నిజం కాదు.. మేకర్స్ క్లారిటీ
పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన రిలీజ్ కానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

తంగలాన్- మాళవిక మోహనన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
విభిన్నమైన కథలు, సినిమాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతకొంతకాలంగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

3D లో విక్రమ్ తంగలాన్?
పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగాా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావాల్సింది. అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో చియాన్ విక్రమ్ గాయపడటంతో కొద్ది రోజులు షూట్ బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.