
ట్యాగ్ · 72 కథనాలు · పేజీ 3


బలగం మూవీ రివ్యూ

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్

హంట్ మూవీ రివ్యూ

వీర సింహుని విజయోత్సవ సభలో బాలకృష్ణ స్పీచ్

రివ్యూ : రంగమార్తాండ
ఓవరాల్ గా ఉగాది రోజున థియేటర్లలోకి వస్తున్న కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమా అద్భుతమైన కథ, కథనం, ఎమోషనల్ సీన్స్ తో అందర్నీ ఆట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం నటన హైలైట్స్ గా నిలిచిన ఈ సినిమాని ఈ పండగకి పిల్లలు, పెద్దలు అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోని అమ్మ నాన్నల కథ, ఈ తరం, రేపటి తరం తెలుసుకోవాల్సిన గొప్ప కథ.

రివ్యూ : ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి
ఓవరాల్ గా మంచి అంచనాలతో వచ్చిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఆ అంచనాలను అందుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ,స్క్రీన్ ప్లే , సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో హైలైట్స్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు.

బలగం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సహజమైన సినిమాలనుఇష్టపడే వాళ్లకి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కోనసీమ థగ్స్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు
ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది.

ధనుష్ సార్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఒక వర్గం అని మాత్రమే కాకుండా ప్రతి వర్గం చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.

పాప్ కార్న్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే వారికి ఈసినిమా బాగానే నచ్చుతుంది. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు

కళ్యాణ్ రామ్ అమిగోస్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగానే ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కథలను ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నడుస్తుంది. అంతేకాదు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

బుట్ట బొమ్మ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చేస్తుంది. అంతేకాదు ఈసినిమాను ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని కూడా చెప్పొచ్చు.

మైఖేల్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్
యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా, అభిమానులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు.

హంట్ మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

పఠాన్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే భారీ స్థాయిలో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. స్టైలిష్ అండే యాక్షన్ థ్రిల్లర్ గా తీసిన ఈసినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు అయితే యాక్షన్ ఫీస్ట్ లా అనిపిస్తుంది. అసలే షారుఖ్ నుండి సినిమా వచ్చి చాలా ఐదేళ్లు అయిపోయింది. దీంతో ఈసినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ఇచ్చాడు.

వీర సింహుని విజయోత్సవ సభలో బాలకృష్ణ స్పీచ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

యూఎస్ లో 2 మిలియన్ డాలర్ల క్లబ్ దిశగా వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈసినిమాను అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

వారసుడు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు ఈసినిమా.

వాల్తేరు వీరయ్య లో నాన్నగారిని చూస్తుంటే పండగలా వుంది
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ అవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు.

వీరసింహారెడ్డి మూవీ వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్ లో బాలకృష్ణ స్పీచ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

వీరసింహారెడ్డి మూవీ సాంగ్ కు లక్ష్మీ మంచు మాస్ డాన్స్ వీడియో
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…