వీరసింహారెడ్డి మూవీ వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్ లో బాలకృష్ణ స్పీచ్

Nandamuri Balakrishna Superb Speech At Veera Simha Reddy Success Meet, Veera Simha Reddy Creates A New Record, Veera Simha Reddy First Day Solid Collections, Veera Simha Reddy Collects 50 Crore On Day 1, Veera Simha Reddy Collections, Veera Simha Reddy Movie Collections, 2023 Latest Telugu Reviews, Duniya Vijay, Gopichandh Malineni, Honey Rose, Latest telugu movie reviews, Latest Telugu Movies 2023, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Nandamuri Balakrishna, Naveen Yerneni, New Movie Reviews, New Telugu Movie Reviews 2023, New Telugu Movies 2023, Ravi Shankar Yalamanchili, Shruti Haasan, Telugu cinema reviews, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2023, Telugu Movies 2023, Telugu Reviews, Telugu Reviews 2023, Thaman S, Tollywood Reviews, varalaxmi sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy (2023 film), Veera Simha Reddy (2023) – Movie, Veera Simha Reddy (film), Veera Simha Reddy (Telugu) (2023) – Movie, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Critics Review, Veera Simha Reddy First Review, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Movie – Telugu, Veera Simha Reddy Movie (2023), Veera Simha Reddy Movie Highlights, Veera Simha Reddy Movie Plus Points, Veera Simha Reddy Movie Public Response, Veera Simha Reddy Movie Public Talk, Veera Simha Reddy Movie Review, Veera Simha Reddy Movie Review And Rating, Veera Simha Reddy Movie Updates, Veera Simha Reddy Review, Veera Simha Reddy Review – Telugu, Veera Simha Reddy Story review, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy Telugu Movie Latest News, Veera Simha Reddy Telugu Movie Live Updates, Veera Simha Reddy Telugu Movie Review, Veera Simha Reddy Telugu Review

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ వన్ మ్యాన్ షో వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ ను వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో మేకర్స్ నిన్న నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ.. అఖండ సినిమా తరువాత చేసే సినిమా, కనీసం దానికి దగ్గరలోకి వెళ్లేలా ఉండాలని అనుకున్నాననీ.. ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందని భావించా.. అలాంటి సమయంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథను వినిపించాడు.. ఈ రోజున ఈ సినిమాను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారనీ.. అందుకు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలనీ తెలిపారు. దర్శకుడిగా గోపీచంద్ మలినేని తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టడంలో సక్సెస్ అయ్యాడనీ.. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించారనీ.. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ .. తమన్ సాంగ్స్ .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనీ.. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తన చెల్లెలి పాత్రను చేసిందనీ.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పాననీ.. ఫస్ట్ టైమ్ తెరపై ఆ విషయం రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ కావాలనే ఉద్దేశ్యంతో అలా చేశామనీ.. ఈ సినిమాలో చెల్లెలి పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా చేసిందనీ.. ఈ సంక్రాంతికి తన సినిమా విందుభోజనమైనందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 7 =