మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీ కి హైలైట్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ruling our మనోభావాలు since forever. Can't wait to see the sankranti mass rampage of #Balayya!#VSR #VeeraSimhaReddy #JaiBalayya #VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/jN9s4sujjR
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 11, 2023
హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్.. హోస్ట్.. ప్రొడ్యూసర్ లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చిన ఫేమస్ హిట్ సాంగ్స్ తో రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు సాంగ్ కు మాస్ స్టెప్స్ తో డ్యాన్స్ చేసిన లక్ష్మీ మంచు ఆ డ్యాన్స్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: