కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 129

Actress Nivetha Thomas Reveals Interesting Facts About 35 Chinna Katha Kaadu
సినిమా వార్తలు

ఆ సినిమాకి, ఈ సినిమాకి సంబంధమే లేదు - నివేదా థామస్

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Golden Jubilee Celebrations to be Held Grandly on Tomorrow
సినిమా వార్తలు

రేపే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. హాజరవనున్న అతిరథమహారథులు

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సిద్దమైన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా భారీగా సన్నాహాలు చేస్తున్నారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

Srikanth Mవాట్సాప్
Devara Strom began at the USA box office
బాక్సాఫీస్

యుఎస్ఏలో దేవర హవా

దేవర రిలీజ్ కు ఇంకా చాలా రోజుల సమయం వున్నా అప్పుడే యుఎస్ఏ బాక్సాఫీస్ దూకుడు కొనసాగిస్తోంది.అక్కడ కొన్ని లొకేషన్ల లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా 100k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడయ్యాయి.దాంతో ఈసినిమా ప్రీమియర్స్ తోనే సరికొత్త రికార్డులను క్రీయేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.హంసిని ఎంటర్టైన్మెంట్,ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నాయి.ఏమాత్రం హిట్ టాక్ వచ్చిన దేవర ప్రభంజనం కొనసాగించనుంది.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 teaser gets excellent response
ట్రైలర్ & టీజర్

మత్తు వదలరా 2 టీజర్ రెస్పాన్స్ అదిరింది

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫారియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మత్తు వదలరా 2.ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరాకు సీక్వెల్ గా వస్తుంది.ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ లో కూడా సత్య ఫ్యాక్టర్ కీలకం కానుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న టీజర్ ను కూడా విడుదలచేశారు.ఇక ఈ టీజర్ చాలా మందిని మెప్పించింది.సత్య కామెడీ ఇందులో హైలైట్ అయ్యింది.యూట్యూబ్ లో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Advay Introducing For Subrahmanyaa Pre-look Poster Released
ఫస్ట్ లుక్

మరో వారసుడి పరిచయం.. మూవీ ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ కుమారుడు అద్వయ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు 'సుబ్రహ్మణ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram two days collections
బాక్సాఫీస్

సరిపోదా శనివారం 2డేస్ కలెక్షన్స్

నాని సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.03కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడనుంది.హైదరాబాద్ లో మాత్రం బుకింగ్స్ మొదటి రోజుకు ఏమాత్రం తగ్గకుండా వున్నాయి.రేపటితో ఈసినిమా 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇక ఇప్పటివరకు ఈసినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 40శాతం రికవరీ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Director SS Rajamouli Interesting Comments on Mathu Vadalara 2
ట్రైలర్ & టీజర్

టీజర్‌తో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి - రాజమౌళి

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. గతంలో ఆయన హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా ఇది రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ సింహ సైడ్‌ కిక్‌గా కమెడియన్ సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Committee Kurrollu OTT Streaming Update
ఓటీటీ

ఓటీటీ లోకి కమిటీ కుర్రోళ్ళు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుందీ చిత్రం.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 is The Best Team I Have Worked Till Now, Says Actress Faria Abdullah
సినిమా వార్తలు

ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీమ్ ఇది - ఫరియా అబ్దుల్లా

బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Gives Double Fun and Thrill Experience, Says Hero Sri Simha
సినిమా వార్తలు

మత్తు వదలరా 2 డబుల్ ఫన్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది

బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
shruti haasan joining the cast of Coolie as Preethi
సినిమా వార్తలు

కూలీలో జాయిన్ అయిన శృతి హాసన్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ క్యాస్టింగ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుంది.ఇప్పటికే ఈసినిమాకోసం కింగ్ నాగార్జునను తీసుకున్నారు దాంతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్,నాగ్ ను ఎలా చుపిస్తాడనేది ఆసక్తిగా మారింది.ఇక ఈరోజు కూలీ నుండి మరో పాత్రను పరిచయం చేశారు.ఆ పాత్రకు శృతి హాసన్ ను తీసుకున్నారు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాలో శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది.

Mahender Reddyవాట్సాప్
Saripodhaa Sanivaaram first day collections
బాక్సాఫీస్

సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్

మంచి అంచనాల మధ్య నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం సరిపోదా నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 24.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంటుంది.దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 20శాతం కుపైగా రికవరీ చేసింది.అయితే దసరా ఓపెనింగ్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది.ఇక ఈరోజు కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా రానున్న రెండురోజుల్లో ఇదే జోరును కొనసాగించనుంది.

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu's Swag Movie Teaser Highlights
ట్రైలర్ & టీజర్

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?

సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హ్యాట్రిక్ పై కన్నేశాడు. దీనిలో భాగంగా ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజ రాజ చోర' మూవీ హిట్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
hit 3 shooting starts in september
షూటింగ్ అప్‌డేట్

నాని నెక్స్ట్ హిట్ 3నే

ప్రస్తుతం సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది తనకు వరసగా మూడో హిట్టు.గత ఏడాది దసరా,హాయ్ నాన్న లతో వరసగా బ్లాక్ బాస్టర్ చూశాడు.ఇక ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Thangalaan Crosses 100 Cr Plus Gross Around The Globe
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్‌ లోకి తంగలాన్

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ఇది ఒకటి. భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
upcoming updates from Pushpa 2 revealed
సినిమా వార్తలు

పుష్ప 2 అప్డేట్స్ చెప్పేసిన నిర్మాత

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఎప్పుడు ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.కొత్త డేట్ ప్రకారం డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుంది.ఇక ఈసినిమా నుండి ఈమధ్య అప్డేట్స్ ఏమి రాలేదు.అయితే ఈసినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన యలమంచలి రవిశంకర్ కీలకమైన అప్డేట్స్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని సెప్టెంబర్ 2 లోపు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇస్తున్నారు.నవంబర్ 20లోపు ఫస్ట్ కాపీ రెడీ చేసి అదే నెల 25న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునేలా టార్గెట్ పెట్టుకున్నామని అందువల్ల రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న…

Mahender Reddyవాట్సాప్
NTRNeel shoot starts from October or november
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ కానున్నాడని ఆయన తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna Completes 50 Glorious Years Journey in TFI
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Ustaad Bhagat Singh Team Will Surprise Power Star Fans on Pawan Kalyan's Birthday
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.. పవర్‌స్టార్ బర్త్ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారించబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న ఆయన త్వరలోనే తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. పవన్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి వివిధ దశలలో నిర్మాణ దశలో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani and Priyadarshi's Court - State vs A Nobody Motion Poster Released
ఫస్ట్ లుక్

నాని నిర్మాతగా ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా.. మోషన్ పోస్టర్ రిలీజ్

వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్‌గా విజయవంతమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-ఆధారిత చిత్రాలను నిర్మించడంలో గుర్తింపు పొందింది. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఈ బ్యానర్ నుండి వచ్చిన ప్రాజెక్ట్‌లకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్