కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 122

MathuVadalara 2 is off to a good start at the United States box office
బాక్సాఫీస్

యుఎస్ బాక్సాఫీస్ వద్ద మత్తువదలరా 2 గుడ్ స్టార్ట్

ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తువదలరాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా మత్తువదలరా 2.రేపు థియేటర్లలోకి రానుంది.పార్ట్ 1 రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇందులో కూడా మరోసారి కామెడీ కీలకం కానుంది.టీజర్,ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Mahender Reddyవాట్సాప్
Maa Nanna Superhero Teaser Released
ట్రైలర్ & టీజర్

మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్‌ హీరో'. 'లూజర్' సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
సినిమా వార్తలు

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
The GOAT is heading towards the Breakeven Mark in TN
సినిమా వార్తలు

బ్రేక్ ఈవెన్ దిశగా ది గోట్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) మొదటి వారంలో సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ కాగా ప్రపంచ వ్యాప్తంగా 330కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.ముఖ్యంగా తమిళనాడులో ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.వారం రోజుల్లో అక్కడ 130కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈవారాంతంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం ది గోట్ కు అడ్వాంటేజ్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Hero Raj Tarun Praises Director Maruthi at Bhale Unnade Pre Release Event
సినిమా వార్తలు

మారుతి గారిని ఫస్ట్ టైమ్ కలిసింది అప్పుడే

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపిస్తుండగా.. వీటీవీ గణేష్, గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kerala schedule for VD12 starts on the 15 september
షూటింగ్ అప్‌డేట్

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా శ్రీలంక లో ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కేరళ లో ఈనెల 15నుండి స్టార్ట్ కానుందని సమాచారం.దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరుగనుంది.దీంతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.

Mahender Reddyవాట్సాప్
Director Maruthi Conveys Best Wishes To Bhale Unnade Team
సినిమా వార్తలు

డెఫినెట్‌గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపిస్తుండగా.. వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Nivetha Thomas Visits Tirumala Temple Along With 35 Chinna Katha Kaadu Team
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో 35 టీమ్

స్టార్ హీరోయిన్ నివేదా థామస్‌ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె ఇటీవలే తాను నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka Underway The Final Schedule in RFC
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్‌లో మట్కా

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Tollywood Senior Lyricist Gurucharan Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ గీత రచయిత కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. కాగా గురుచరణ్ దిగ్గజ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేయడం గమనార్హం. గురుచరణ్ సినీ కెరీర్‌లో రెండు వందలకు పైగా పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Mr. Bachchan, Committee Kurrollu and Aay Movies Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు

ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇటీవలికాలంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేసాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మరియు నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన 'ఆయ్' సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేశాయి.

Srikanth Mవాట్సాప్
Game Changer Overseas Distribution Rights Acquired by Phars Film
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
Actress Abhirami Bhale Praises Raj Tarun Acting in Bhale Unnade
సినిమా వార్తలు

రాజ్ తరుణ్‌ని ఆ విషయంలో గైడ్ చేశాను

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero Teaser Launch Event Venue and Date Fixed
ట్రైలర్ & టీజర్

మా నాన్న సూపర్ హీరో.. టీజర్ వచ్చేస్తోంది

నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్‌ హీరో'. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Tovino Thomas is A Great Actor in This Generation, Says ARM Actress Kriti Shetty
సినిమా వార్తలు

ఈ జనరేషన్‌లో గ్రేట్ యాక్టర్ ఆ హీరో

మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ARM'తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Bahusa Bahusa song From Sundarakanda is Out Now
సాంగ్

సుందరకాండ ఫస్ట్ సింగిల్ రిలీజ్

ప్రతినిధి 2 తరువాత యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 20వ సినిమా సుందరకాండ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై ఆసక్తిని క్రీయేట్ చేసింది.ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.బహుశా బహుశా అంటూ సాగే ఈ పాట బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ సాంగ్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.తెలుగులో చాలా రోజుల తరువాత తన వాయిస్ వినిపించింది.

Mahender Reddyవాట్సాప్
ARM Pre Release Event Tovino Thomas Wants to be A Part in Tollywood
సినిమా వార్తలు

తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా పార్ట్ అవ్వాలని వుంది

మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ARM' తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. కాగా టోవినోకి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
These movies will be released this week
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి,.అందులో మత్తు వదలరా 2 ,భలే ఉన్నాడే ,కళింగ సినిమాలు వున్నాయి.వీటిలో మత్తువదలరా 2కి ఎక్కువ బజ్ వుంది.మత్తువదలరా కు సీక్వెల్ కావడం సత్య ఉండడం అలాగే ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయడం తో గట్టిగానే సౌండ్ చేస్తుంది.రితేశ్ రానా తెరకెక్కించిన ఈసినిమాలో సింహ కోడూరి హీరో కాగా సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.కాలభైరవ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
samyuktha menon poster out from swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభు నుండి సంయుక్త పోస్టర్ రిలీజ్

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Hasya Brahma Brahmanandam Gives Amazing Speech at Utsavam Movie Pre Release Event
సినిమా వార్తలు

ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించాను - బ్రహ్మానందం

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్

షేర్