కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 121

MathuVadalara 2 excellent start at USA Box Office
బాక్సాఫీస్

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2

చిన్న సినిమాగా నిన్న విడుదలైన మత్తువదలరా 2 సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 40శాతం టార్గెట్ ను చేరుకుంది.ఈసినిమా అటు నార్త్ అమెరికా లోసాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 305k డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో అక్కడ 1మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

Mahender Reddyవాట్సాప్
devara creates all time record at US box office
బాక్సాఫీస్

ఆల్ టైం రికార్డు సృష్టించిన దేవర

ఓవర్సీస్ లో దేవర హావ కొనసాగుతూనే వుంది.ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో 1మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ తో అదరగొట్టగా నిన్నటితో 1.5మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇంత తొందరగా ఇండియన్ మూవీ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.దాంతో దేవర ఆల్ టైం రికార్డు సృష్టించింది.ప్రీమియర్స్ కు ముందే 2మిలియన్ క్లబ్ లో చేరనుంది.హిట్ టాక్ వస్తే అక్కడ దేవర ప్రభంజనం కొనసాగించనుంది.అటు ఆస్ట్రేలియా లోకూడా సాలిడ్ గా స్టార్ట్ చేసింది.ఇప్పటివరకు 54k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 First Day Collections
బాక్సాఫీస్

మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Karthi and Arvind Swamy's Sathyam Sundaram Teaser Receiving Super Response
ట్రైలర్ & టీజర్

కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, వెర్సెటైల్ యాక్టర్ అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీ అన్న-వదినలు సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మురం ప్రారంభించారు.

Srikanth Mవాట్సాప్
Devara Special Premiere at Egyptian Theatre, Los Angeles For Beyond Fest
సినిమా వార్తలు

అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న దేవర

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న దేవ‌రలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ANR 100 Screening 68 Movies in 31 Cities, Here's The Complete List
సినిమా వార్తలు

ఏఎన్నార్ 100.. 31 నగరాల్లో 68 సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్

తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

Srikanth Mవాట్సాప్
Shah Rukh Khan's Jawan To Hit The Screens in Japan Soon
సినిమా వార్తలు

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న జవాన్

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ టైటిల్ పాత్రలో నటించిన 'జవాన్' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

Srikanth Mవాట్సాప్
3 re release gets excellent response
సినిమా వార్తలు

3 రీ రిలీజ్ కు సూపర్ రెస్పాన్స్

తమిళ స్టార్ ధనుష్ నటించిన 3 సినిమా రేపు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది.ఇక దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుందిసెలెక్టెడ్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండగా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతున్నాయి.ఇప్పటివరకు బుక్ మై షోలో పదివేలకు పైగా టికెట్స్ తెగాయి.ఓ తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna's Daughter Tejaswini Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ కుమార్తె తేజస్విని

ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అవడంతో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు చాలా క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి. బాధితులను పునరావాసాలకు తరలించడం, ఆహార పొట్లాలు అందించడం వంటివి విరివిగా చేపట్టాయి.

Srikanth Mవాట్సాప్
Thalapathy 69 announcement drops tomorrow
సినిమా వార్తలు

దళపతి 69 అనౌన్స్ మెంట్ రానుంది

దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 69వ సినిమా అప్డేట్ రేపు రానుంది.రేపు సాయంత్రం 5గంటలకు రివీల్ చేయనున్నామని సినిమాను నిర్మించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.ఈసందర్భంగా ఓ వీడియో ను కూడా విడుదలచేసింది.ఇందులో విజయ్ ఫ్యాన్స్.. విజయ్ గురించి చెప్పడం చాలా ఎమోషనల్ గా అనిపించింది.వన్ లాస్ట్ టైం పేరిట ఈ వీడియోను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Devara Completes Censor Formalities and Gets UA Certificate
సినిమా వార్తలు

దేవర సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి సిద్ధం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ 'భైరా' అనే భ‌యంక‌ర‌మైన విలన్ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
HIT 3 Regular Shoot Commenced In Hyderabad
షూటింగ్ అప్‌డేట్

హిట్ 3 షూటింగ్ షురూ

నేచురల్ స్టార్ నాని32వ మూవీ హిట్ 3 ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.నాని ఫస్ట్ డేనే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఇందులో నాని రూత్ లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించనున్నాడు.శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి,మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Upendra says I signed the Collie movie without hearing the story
సినిమా వార్తలు

కథ వినకుండానే ఒప్పేసుకున్నా -ఉపేంద్ర

సూపర్ స్టార్ రజినీకాంత్-సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా కాస్టింగ్ ను రివీల్ చేసి సినిమాపై అంచనాలను డబుల్ చేశారు.ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు.సినిమాలో తన పాత్ర పేరు కాలీషా.అయితే ఇక ఈసినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటో ఉపేంద్ర వెల్లడించాడు.

Mahender Reddyవాట్సాప్
Director Abhilash Reddy Kankara Reveals Interesting Facts About Maa Nanna Superhero
సినిమా వార్తలు

ఇది హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Nava Dhalapathy Sudheer Babu Thanks To Maa Nanna Superhero Team
సినిమా వార్తలు

నా కెరీర్‌లో మోస్ట్ శాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఇది

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero Teaser Highlights
ట్రైలర్ & టీజర్

మా నాన్న సూపర్ హీరో.. టీజర్‌లో ఇవి గమనించారా?

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Team to be Released Ayudha Pooja Track Next Week
సినిమా వార్తలు

దేవర నుంచి ఈసారి.. పాన్ ఇండియా లెవెల్లో వినపడేలా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ భైరా అనే భ‌యంక‌ర‌మైన విలన్ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhale Unnade movie telugu review
రివ్యూ

రివ్యూ : భలే ఉన్నాడే

ఓవరాల్ గా మారుతి ప్రోడక్ట్ అంటూ వచ్చిన ఈ భలే ఉన్నాడే భలే వుంది అనిపించే రేంజ్ లో లేదు కానీ ఓకే అనిపిస్తుంది.రాజ్ తరుణ్ నటన ,కథ ,సంగీతం ,ఫస్ట్ హఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓసారి చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 Review in Telugu
రివ్యూ

మత్తు వదలరా 2 రివ్యూ

ఇక మొత్తానికి మత్తు వదలరా 2 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే', మలయాళ హీరో టోవినో థామస్ 'ARM' మినహా పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకోనుంది.

Srikanth Mవాట్సాప్
Actress Tanvi Ram First Look Poster Unveiled From Kiran Abbavaram's KA
ఫస్ట్ లుక్

క నుంచి తన్వీ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌క మూవీని రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్