కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 74

8 Years For Prabhas Mr Perfect Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,8 Years Turns For Mr Perfect Movie,Prabhas Mr Perfect Movie Latest Updates,8 Years For Mr Perfect Movie,Mr Perfect Movie Com
సినిమా వార్తలు

ప్ర‌భాస్ `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌`కి 8 ఏళ్ళు

క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందిన క‌థానాయ‌కుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. త‌న క‌టౌట్‌కు త‌గ్గ‌ట్టు కేవ‌లం యాక్ష‌న్ చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లోనూ మెస్మ‌రైజ్ చేశాడు ఈ మ్యాచో స్టార్‌. అలా… ప్ర‌భాస్ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన చిత్రాల‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌ ఒక‌టి.

Team TFNవాట్సాప్
Vijayshanthi Role Revealed in Mahesh babu New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh babu New Movie Updates,Vijayshanthi in Mahesh Babu Next Film,Vijayshanthi Role in Mahesh Babu Upcoming
సినిమా వార్తలు

మ‌హేష్ చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర అదేనా...?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… సినీ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో క‌నిపించ‌డ‌మే కాకుండా… తన అస‌మాన అభిన‌యంతో అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. గ‌త కొంత‌కాలంగా క్రియాశీల‌క రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయిన విజ‌య‌శాంతి… సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Venky Mama Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Shoot,Venky Mama Movie Shooting News,Venky Mama Telugu Movie Shooting Updates,Venkatesh and Naga Chaitanya New Mo
షూటింగ్ అప్‌డేట్

`వెంకీమామ` షూటింగ్ అప్‌డేట్స్‌

వెంకీమామ‌… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న క్రేజీ మల్టీస్టారర్. ఇందులో రైస్ మిల్లు ఓన‌ర్ పాత్రలో వెంకీ న‌టిస్తుండ‌గా… ఆర్మీ ఆఫీసర్‌గా చైతూ కనిపించనున్నాడ‌ని స‌మాచారం. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంట‌గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. డి. సురేష్ బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌… ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు.

Team TFNవాట్సాప్
Ravi Teja To Experiment With Disco Raja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting Details,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja
సినిమా వార్తలు

మరో ప్రయోగం చేయనున్న రవితేజ

గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

TFN Adminవాట్సాప్
'చిత్రలహరి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాక్సాఫీస్

'చిత్రలహరి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

డిజాస్టర్లలో వున్న సాయి తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లు అందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది. ఇక ఏప్రిల్ 12న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
సస్పెన్స్ థ్రిల్లర్ సెవెన్ మూవీ షూటింగ్ పూర్తి
షూటింగ్ అప్‌డేట్

సస్పెన్స్ థ్రిల్లర్ సెవెన్ మూవీ షూటింగ్ పూర్తి

హవీష్ కథానాయకుడిగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సెవెన్. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్కరి పాత్రను ఒక్కో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్రయూనిట్. దీంతో ఈ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

TFN Adminవాట్సాప్
Everest Anchuna Video Lyrical Song From Maharshi Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Everest Anchuna Video Lyrical Song,Mahesh Babu Maharshi Movie Latest Updates,Maharshi Movie Everest Anchun
సాంగ్

'ఎవరెస్ట్ అంచున' లిరికల్ సాంగ్ రిలీజ్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మహర్షి. మే 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డ్ సాధించింది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే పూజా హెగ్డే, హీరో మహేష్‌పై చిత్రీకరించిన ‘ఎవరెస్ట్‌ అంచున’ డ్యూయెట్‌ సాంగ్‌ వీడియో ప్రివ్యూ ను నిన్న రిలీజ్ చేయగా.. ఈ పాట కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈరోజు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చిన్మయి శ్రీపాద, డీఎస్‌పీ ఈ గీతాన్ని…

TFN Adminవాట్సాప్
సల్మాన్ మూవీలో అలీ
సినిమా వార్తలు

సల్మాన్ మూవీలో అలీ

చిన్నప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కమెడియన్ కమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అలీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరో ఎన్నో సినిమాల్లో నటించి… మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. అయితే ప్రస్తుతం కొత్త కొత్త కమెడియన్లు వస్తున్న నేపథ్యంలో కాస్త సినిమాలు అవశాలు తగ్గినా.. బుల్లి తెరపై మాత్రం సందడి చేస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
April Turning Out As Lucky Month For TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,TFI Gets Hit Movies in April Month,April 2019 Telugu Movies Gets Big Hit in Industry,April is Lucky Month For Industry
సినిమా వార్తలు

ఎమోషనల్ ఏప్రిల్ - ఎమోషనల్ హిట్స్

చకోర పక్షి వర్షం కోసం ఎలా ఎదురచూస్తుందో.. అలా మన ఇండస్ట్రీ గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఒక్క ఎఫ్ 2 మినహా పెద్ద సినిమాలు సహా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తరువాత ఫిబ్రవరిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇక మార్చిలో 118 సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఏడాది ప్రారంభమైన నాలుగు నెలల్లో కేవలం రెండు సినిమాలు తప్పితే తెలుగు ఇండస్ట్రీకి చెప్పుకోతగ్గ హిట్టే దక్కలేదు.

TFN Adminవాట్సాప్
Nani Jersey Movie First Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie 1st Day Area Wise Collections,Jersey Movie First Day Worldwide Collections,Jersey 1st Day Box Office Collect
బాక్సాఫీస్

నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ - ఫస్ట్ డే కలెక్షన్స్

మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నచించిన జెర్సీ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఒక క్రికెటర్‌గా, ప్రేమికుడిగా,సగటు భర్తగా, తండ్రిగా నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. దీంతో విమర్శకుల ప్రశంసలతో పాటు… పలువురు టాలీవుడ్ అగ్ర నటులు నుండి కూడా ప్రశంసలు అందాయి. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Vishal Ayogya Trailer Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ayogya Trailer,Ayogya Movie Trailer,Vishal Ayogya Movie Official Trailer,Vishal Ayogya Movie Theatrical Trailer,Vishal Ayogya Movie Lat
ట్రైలర్ & టీజర్

అయోగ్య ట్రైలర్ రిలీజ్

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'టెంపర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
19 Years For Power Star Pawan Kalyan Badri Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Power Star Pawan Kalyan Badri Movie Latest Updates,Pawan Kalyan Badri Movie Completes 19 Years,19 Years For Badr
సినిమా వార్తలు

పూరీ జ‌గ‌న్నాథ్ తొలి చిత్రం ‘బ‌ద్రి’కి 19 ఏళ్ళు

డైరెక్టర్ కావడానికి ఎన్నో కష్టాలు పడుతూ తిరుగుతున్న రోజులవి. చేతికొచ్చిన సినిమాలు ఒక్కోటి ఆగిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం. గురువు కృష్ణవంశీ ఒకే మాట చెప్పాడు… “నీలోని టాలెంట్‌ను గుర్తించే హీరోతో సినిమా చెయ్” అని. కాని మనసులో ఒకటే ప్రశ్న… “నాలోని టాలెంట్ గుర్తించే హీరో ఎవరు?”… వెంటనే వినిపించిన సమాధానం “పవన్ కళ్యాణ్”. ఆ సినిమా రెడీ. అదే ‘బద్రి’. రిజ‌ల్ట్‌… బ్లాక్ బస్టర్ హిట్. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో ఈ పాటికే అర్థ‌మైపోయి ఉంటుంది. య‌స్‌… పూరీ జ‌గ‌న్నాథ్‌. దర్శకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రమ‌ది. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు పూరి. దర్శకుడిగా…

Team TFNవాట్సాప్
1 Year For Mahesh Babu Blockbuster Movie Bharat Ane Nenu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Bharat Ane Nenu Movie Completes One Years,1 Year Turns For Mahesh Babu Bharat Ane Nenu Movie
సినిమా వార్తలు

ఏడాది పూర్తిచేసుకుంటున్న ‘భరత్ అనే నేను’

నాయ‌కుడు అవ‌స‌రం లేని స‌మాజాన్ని నిర్మించ‌డ‌మే అస‌లైన నాయకుడి ల‌క్ష‌ణం అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో… “ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి” అంటూ తన పరిపాలనా దక్షతతో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆద్యంతం అల‌రించాడు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్ర‌మిది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు తెర‌కు కథానాయికగా ప‌రిచ‌య‌మైంది.

Team TFNవాట్సాప్
Nagarjuna Hello Brother Movie Completes 25 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,25 Years For Hello Brother Movie,25 Years Completed For Hello Brother Movie,25 Years Turns For Nagarjuna Hello B
సినిమా వార్తలు

నాగార్జున ‘హ‌లోబ్ర‌ద‌ర్..’కి పాతికేళ్ళు

“హీరోలయందు మాస్ హీరోలు వేరయా” అన్నట్టుగా… ప్రతీ కథానాయకుడు మాస్ హీరో అనిపించుకోవాలని తాపత్రయపడతాడు. ఒక్కసారి మాస్ హీరోగా ప్రేక్షకుల ఆదరణ పొందితే… ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువైతే… ఆ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన మ‌..మ‌.. మాస్‌ చిత్రమే కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్స్‌లో నటించిన ‘హలోబ్రదర్..’.

Team TFNవాట్సాప్
#JerseyReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Jersey Movie Live Udates, Jersey Movie Plus Points, Jersey Movie Public Response, Jersey Movie Public Talk, Jersey Movie Review, Jersey Movie Review and Rating, Jersey Mo
రివ్యూ

ఒక క్రికెట్ ప్లేయర్ ఎమోషనల్ జర్నీ "జెర్సీ"

ఇక డిఫరెంట్ అటెంప్ట్ గా అభినందనలు అందుకుంటున్న "జెర్సీ"లో ప్లస్ ల మైనస్ ల విభజన, విశ్లేషణ అనవసరం. అక్కడక్కడ మందగించిన వేగం, ఇంకొంచెం హిలేరియస్ గా నరేట్ చేయలేకపోవటం మినహా అన్ని విధాల అలరించే డిఫరెంట్, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫిలిం "జెర్సీ".

Team TFNవాట్సాప్
Jr NTR Showers Praises On Nani Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NTR About Nani Jersey Movie,Jr NTR Comments on Nani Jersey Movie,Jr NTR Appreciates Jersey Movie,Jr NTR Best Wishes T
సినిమా వార్తలు

నానిపై తారక్ ప్రశంసలు

ఎన్నో అంచనాల మధ్య జెర్సీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంత చేసుకుంది. కేవలం టాక్ ను మాత్రమే కాదు.. ఈ సినిమాలో నాని నటనకు గాను.. గౌతమ్ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడని.. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అంటూ సినిమాను చూసిన అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Maharshi Everest Anchuna Video Song Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Everest Anchuna Video Song From Maharshi Movie,Mahesh Babu Maharshi Movie Songs,Maharshi Everest Anchuna Video Song,M
సాంగ్

మహర్షి నుండి ఎవరెస్ట్ అంచున వీడియో సాంగ్ రిలీజ్

మహేష్ బాబు నటిస్తున్న సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వారి ఎదురుచూపులకు ఊరటగా.. రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ మహేష్ తన అభిమానులను హ్యాపీ చేస్తూనే ఉన్నాడు. ఇక గత కొద్ది కాలంగా జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ కు కూడా నిన్ననే కొబ్బరికాయ కొట్టారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
Charandeep Dream Come True Moment With Megastar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Charandeep Next Project Details,Charandeep New Movie Updates,Charandeep Dream Out With Chiranjeevi,Chiranjeevi Fu
సినిమా వార్తలు

మెగాస్టార్ తో కల నిజమైనవేళ!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా ఎంతో మంది ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో చరణ్ దీప్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Jayam Ravi Upcoming Movie to Bear a Social Message,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jayam Ravi New Movie Updates,Jayam Ravi Next Film News,Jayam Ravi Next Project Details,Jayam Ravi To Gearing U
సినిమా వార్తలు

సోషల్ మెసేజ్ మూవీ లో జయం రవి

కోలీవుడ్ లో స్టార్ హీరో గా వెలుగొందుతున్న జయం రవి సిల్వర్ జూబ్లీ మూవీ ఒక సోషల్ మెసేజ్ తో రూపొందనుంది. నిర్మాత సుజాత విజయ్ కుమార్ (జయం రవి మదర్ ఇన్ లా ) నిర్మాణ సారథ్యం లో హిట్ మూవీస్ రోమియో జూలియట్, బోగన్ చిత్రాల దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం లో జయం రవి 25 వ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్

షేర్