అయోగ్య ట్రైలర్ రిలీజ్

Vishal Ayogya Trailer Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ayogya Trailer,Ayogya Movie Trailer,Vishal Ayogya Movie Official Trailer,Vishal Ayogya Movie Theatrical Trailer,Vishal Ayogya Movie Latest Updates,#AyogyaTrailer
Vishal Ayogya Trailer Out

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమా కూడా భారీ హిట్ కొడుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. లవ్.. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో పాత్రలోని వేరియేషన్స్ ను ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుంది. పార్తీబన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మరి తెలుగు.. హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తమిళంలో ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో చూద్దాం..

[subscribe]


[youtube_video videoid=xD66V8295V8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − six =