నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ – ఫస్ట్ డే కలెక్షన్స్

Nani Jersey Movie First Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie 1st Day Area Wise Collections,Jersey Movie First Day Worldwide Collections,Jersey 1st Day Box Office Collections Report,Jersey Telugu Movie Collections,Jersey Day 1 Collections
Nani Jersey Movie First Day Collections

మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నచించిన జెర్సీ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఒక క్రికెటర్‌గా, ప్రేమికుడిగా,సగటు భర్తగా, తండ్రిగా నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. దీంతో విమర్శకుల ప్రశంసలతో పాటు… పలువురు టాలీవుడ్ అగ్ర నటులు నుండి కూడా ప్రశంసలు అందాయి. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 1.90 కోట్లు
సీడెడ్ – 0.39 కోట్లు
యూఏ – 0.54 కోట్లు
గుంటూరు – 0.41 Cr
ఈస్ట్ – 0.42 కోట్లు
వెస్ట్ – 0.29 Cr
కృష్ణ – 0.34 Cr
నెల్లూరు – 0.17 Cr

జెర్సీ టోటల్ ఏపీ/తెలంగాణ కలెక్షన్స్ – 4.46 కోట్లు

[subscribe]


[youtube_video videoid=OA9UJoV8eBk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =