కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 127

interesting buzz on jr ntr first look from war 2 movie
ఫస్ట్ లుక్

వార్ 2- ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. ముంబైలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
DeAr Movie is Trending in Top on Netflix
ఓటీటీ

ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో డియర్

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్’. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజయింది. కాగా టాలీవుడ్ స్టార్‌ హీరో అక్కినేని నాగచైతన్య చేతులమీదుగా ‘డియర్‌’ చిత్రం తెలుగు ట్రైలర్‌ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
ram charan game changer movie shoot nearing to completion
సినిమా వార్తలు

తుది దశలో గేమ్ ఛేంజర్ షూట్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Amitabh Bachchan And Rajinikanth Stylish Look From Vettaiyan Sets
సినిమా వార్తలు

వెట్టైయాన్- స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్స్

వరుస ఫ్లాప్స్ తరువాత జైలర్ తో మంటి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు తలైవా రజనీకాంత్. ఇక ఆసినిమా జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda New Movie Announcement
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా షురూ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా,, 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న గ్రాండ్‌ రిలీజ్‍ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ రావడంతో అనుకున్నంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
nara rohit prathinidhi 2 movie title song released
సాంగ్

ప్రతినిధి2 టైటిల్ సాంగ్ రిలీజ్

నారా రోహిత్ హీరో‌గా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ను అయితే ఇంతవరకూ ప్రకటించలేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
Devaki Nandana Vasudeva first single yeamayyinde full song out now
సాంగ్

దేవకీ నందన వాసుదేవ- సోల్ ఫుల్ ఏమయ్యిందే సాంగ్ రిలీజ్

అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. యాక్షన్ కట్ తో ఉన్న గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Stupid Heart Lyrical Song out from love me movie
సాంగ్

లవ్ మీ నుండి స్టూపిడ్ హార్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

రౌడీబాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆతరువాత సెల్ఫిష్ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను అలానే టీజర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా నుండి స్టూపిడ్ హార్ట్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈపాటను…

TFN Adminవాట్సాప్
Prasana Vadanam movie telugu review
రివ్యూ

సుహాస్ ప్రసన్నవదనం రివ్యూ

ఓవరాల్ గా సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం చాలా వరకు మెప్పిస్తుంది.కథ,సుహాస్ యాక్టింగ్ ,సంగీతం సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓ మంచి థ్రిల్లింగ్ సినిమాను చూడాలనుకుంటే ప్రసన్నవదనంను చూసేయొచ్చు

Mahender Reddyవాట్సాప్
nagarjuna first look from Kubera gets excellent response
ఫస్ట్ లుక్

కుబేర నాగ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్

కింగ్ నాగార్జున ,ధనుష్ ,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి మేజర్ బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం ముంబై లో కీలక షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు.ఈసినిమా నుండి ఇంతకుముందే ధనుష్ లుక్ ను రివీల్ చేయగా నిన్న, నాగార్జున లుక్ ను కూడా రివీల్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Naveen Chandra Won Dada Saheb Phalke Award
సినిమా వార్తలు

నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో నవీన్ చంద్ర కూడా ముందుంటాడు. నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Akshay Kumar Completes His Shooting Part For Kannappa
షూటింగ్ అప్‌డేట్

కన్నప్ప.. షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్‌ కుమార్‌

టాలీవుడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భక్త కన్నప్ప' సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Aavesham Movie OTT Release Date Update
ఓటీటీ

ఆవేశం ఓటీటీ రిలీజ్ అప్ డేట్

ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతుంది. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం సినిమాలు సూపర్ హిట్లు అయి తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఈసినిమాలు అన్నీ 100, కోట్లు, 200 కోట్లు కలెక్షన్స్ సాధించినవే. వీటి జాబితాలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా చేరిపోయింది. ఫహద్ ఫాజిల్ హీరోగా జీతు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆవేశం. కామెడీ క్రైమ్ థ్రిలర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి.

TFN Adminవాట్సాప్
sunrisers players as tollywood heroes
సినిమా వార్తలు

సన్ రైజర్ ప్లేయర్స్- టాలీవుడ్ హీరోలు

ఐపీఎల్ హవా మన దగ్గర ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయంత్రం అయితే చాలు క్రికెట్ లవర్స్ మాత్రమే కాదు యూత్ అంతా టీవీలకే అతుక్కుపోయి ఉంటారు. ఇక ఎప్పటిలాగే ఈఏడాది ఐపీఎల్ సీజన్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. మ్యాచ్ ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు పోరాడుతున్నాయి. ఇక ఈసారి ఐపీఎల్ లో యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చూపిస్తున్నారు. అందులో తెలుగు బిడ్డ నితిష్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. ప్రస్తుతం నితిష్ రెడ్డి సన్ రైజన్స్ జట్టులో ఆడుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్.. సన్ రైజర్స్ కు జరిగిన మ్యాచ్ లో కూడా నితీష్ రెడ్డి తన మెరుపులు చూపించాడు…

TFN Adminవాట్సాప్
Naga chaitanya About Nagarjuna First Look
సినిమా వార్తలు

కుబేర- కింగ్ లుక్ పై చైతు కామెంట్స్

ధనుష్-నాగార్జున హీరోలుగా కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ముంబైలో కీలక షెడ్యూల్ ను చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలే ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది బాగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
pushpa2 first sigle top trennding in 15 countries
సాంగ్

పుష్ప 2- 15 దేశాల్లో పుష్ప సాంగ్ టాప్ ట్రెండింగ్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఆగష్ట్ 15 తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈదిశగా త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Interesting Comments on Allari Naresh
సినిమా వార్తలు

అల్లరి నరేష్ మా ఇంట్లో మనిషిలాంటివాడు - అడివి శేష్

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
Jithender Reddy movie trailer out now
ట్రైలర్ & టీజర్

జితేందర్ రెడ్డి ట్రైలర్ రిలీజ్

విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980ల కాలంలో జ‌రిగిన వాస్తవ ఘ‌ట‌న‌ల‌తో.. పేద ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసిన జ‌గిత్యాల‌కు చెందిన జితేంద‌ర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈసినిమా మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను అలానే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
nagarjuna first look out from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర నుండి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్

ఈఏడాది నా సామిరంగ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఈమధ్యే బ్యాంకాక్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా రీసెంట్ గానే మరో కీలక షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసింది. అక్కడ పలు ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
Aa Okkati Adakku Pre Release Event Director Deva Katta Praises Allari Naresh
సినిమా వార్తలు

నేను గౌరవించే విలక్షణ నటుడు అల్లరి నరేష్ - డైరెక్టర్ దేవా కట్టా

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్

షేర్