రంగమార్తాండ రమ్యకృష్ణ పాత్ర పోస్టర్ రిలీజ్

Ramya Krishna Poster Released From Rangamarthanda Movie,Krishna Vamsi,Prakash Raj,Brahmanandam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Update,Rangamarthanda Updates,Rangamarthanda Movie Update,Rangamarthanda Movie Updates,Rangamarthanda Latest Update,Rangamarthanda Latest Updates,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Movie Shooting Update,Rangamarthanda Movie Latest Shooting Update,Krishna Vamsi,Krishna Vamsi Movies,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie,Krishna Vamsi Upcoming Movies,Krishna Vamsi Rangamarthanda,Krishna Vamsi Rangamarthanda Movie,Ramya Krishna,Ramya Krishna Movies,Ramya Krishna New Movie,Ramya Krishna Latest Movie,Ramya Krishna Upcoming Movies,Ramya Krishna Rangamarthanda,Krishna Vamsi Rangamarthanda Movie,Ramya Krishna Poster Released From Rangamarthanda,Rangamarthanda Ramya Krishna Poster,Rangamarthanda Movie Ramya Krishna Poster,Ramya Krishna Rangamarthanda Movie Poster

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్నసినిమా రంగమార్తాండ. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కృష్ణవంశీ. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇక కృష్ణవంశీ కూడా సినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రంగమార్తాండ సినిమాకు సంబంధించి విడుదలైన ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్‌, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్‌ డబ్బింగ్‌ వీడియోలు ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న పాత్రలక సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇక ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రాఘవరావు అనే పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా రమ్యకృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో రమ్యకృష్ణ రాజుగారు అనే పాత్రలో నటిస్తున్నారు. చూడబోతే రమ్యకృష్ణ పాత్ర పవర్ ఫుల్ గా ఉండేలా కనిపిస్తుంది.

కాగా ఈసినిమాలో బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =