శాకుంతలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam Updates,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Update,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie Latest Update,Shaakuntalam Latest Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Telugu Movie Latest Updates,Shaakuntalam Movie News,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Movie Latest News,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Trailer,Samantha Latest Movie Trailer,Shaakuntalam Trailer,Shaakuntalam Movie Trailer,Shaakuntalam Telugu Movie Trailer,Shaakuntalam Telugu Trailer,Shaakuntalam Movie Trailer Release Date,Shaakuntalam Trailer Release Date,Shaakuntalam Trailer Update,Shaakuntalam Movie Trailer Update,Shaakuntalam Trailer Announcement

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం.
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గ్రాఫిక్స్ కు ఎక్కు ప్రాధాన్యత ఉన్న సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ తీసుకుంది ఈసినిమా. ఇక గుణశేఖర్ కూడా చాలా జాగ్రత్తగా మేకింగ్ చేస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నాడు గుణశేఖర్. ఇక సమంత కూడా బెడ్ పైనే తన డబ్బింగ్ ను పూర్తి చేసేస్తుంది. ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ దాదాపు ఏడేళ్ళు టైం తీసుకుని శాకుంత‌లం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 20 =