శాకుంతలం మూవీ కై సమంత డబ్బింగ్ ప్రారంభం

Samantha Starts Dubbing For Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam Updates,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Update,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie Latest Update,Shaakuntalam Latest Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Telugu Movie Latest Updates,Shaakuntalam Movie News,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Movie Latest News,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Starts Dubbing For Shaakuntalam,Samantha Shaakuntalam Dubbing,Samantha Shaakuntalam Movie Dubbing,Shaakuntalam Movie Dubbing Update,Shaakuntalam Movie Dubbing News,Shaakuntalam Movie Dubbing,Shaakuntalam Dubbing,Samantha Shaakuntalam Movie Dubbing,Samantha Shaakuntalam Dubbing

తెలుగు, తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు సమంత మరో మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో అదితి బాలన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమంత ఫస్ట్ టైమ్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. అనారోగ్యం నుండి కోలుకున్న సమంత తాజాగా శాకుంతలం మూవీ లో తన పాత్రకు డబ్బింగ్ ప్రారంభించారు. త్వరలోనే ఖుషి సెట్స్ లో సమంత జాయిన్ కానున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =