సలార్ మూవీ షూటింగ్ అప్ డేట్

Salaar Movie Shooting Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar Movie,Salaar Telugu Movie,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Update,Salaar Updates,Salaar Movie Update,Salaar Movie Updates,Salaar Latest Update,Salaar Latest Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Shooting Update,Salaar Movie Latest Shooting Update,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar Latest Shooting Update,Salaar Movie Shooting Latest Update,Salaar Shooting Latest Update,Salaar Movie Shooting,Salaar Shooting,Salaar Movie Shooting Update,Salaar Shooting Update,Salaar Shooting Latest Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్ మూవీ తాజా షెడ్యూల్ ఈనెల 8వ తారీకు నుండి ప్రారంభం కానుందనీ, క్లైమాక్స్ కు చెందిన అత్యంత ఆసక్తికర సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారనీ సమాచారం. బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =