నాగశౌర్య సినిమాలో కన్నడ స్టార్ హీరో?

Naga Shaurya To Team Up With Sandalwood Star Hero Shiva Rajkumar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Shiva Rajkumar,Shiva Rajkumar Movies,Shiva Rajkumar New Movie,Shiva Rajkumar Latest Movie,Shiva Rajkumar Upcoming Movie,Shiva Rajkumar New Movie Update,Shiva Rajkumar Latest Movie Update,Naga Shaurya To Team Up With Hero Shiva Rajkumar,Naga Shaurya To Team Up With Shiva Rajkumar,Naga Shaurya And Shiva Rajkumar,Naga Shaurya And Shiva Rajkumar Movie,Naga Shaurya And Shiva Rajkumar New Movie,Naga Shaurya And Shiva Rajkumar Latest Movie,Naga Shaurya And Shiva Rajkumar Movie Update,Naga Shaurya And Shiva Rajkumar Movie Latest Update,Naga Shaurya And Shiva Rajkumar Film News

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలో ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక దీనితో పాటు ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలతో పాటు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో కూడా నాగశౌర్య ఒక సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈసినిమా ఒక కన్నడ స్టార్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆస్టార్ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ను. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శివ రాజ్ కుమార్ ను కూడా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు.. దీంతో ఈ సినిమాకు మరింత బలం చేకూరుతుందని మేకర్స్ భావిస్తున్నారట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nineteen =