కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 12

vijay kiragandur sharing interesting facts about salaar movie
సినిమా వార్తలు

సలార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఉంటుంది-విజయ్ కిరగందూర్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఈసినిమాను రూపొందించారు. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన విషయాలను…

TFN Adminవాట్సాప్
Ram Charan, Upasana and Klin Kaara Visits Mumbai Mahalakshmi Temple
సినిమా వార్తలు

మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ గతవారం సతీసమేతంగా ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు (డిసెంబర్ 20, 2023)) తన భార్య ఉపాసన కొణిదెల మరియు కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఇక్కడి ప్రముఖ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. కాగా మెగా ఫ్యాన్స్ క్లిన్ కారాను 'మెగా లిటిల్ ప్రిన్సెస్'గా పిలుచుకుంటుంటారన్న సంగతి తెలిసిందే. చరణ్‌-ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లిన్ కారా జన్మించి నేటికి సరిగ్గా 6 నెలలు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు నేడు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లిన్ కారా కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

Srikanth Mవాట్సాప్
adivi sesh and shruti haasan movie first look and title teaser out now
ట్రైలర్ & టీజర్

శేష్-శృతి హాసన్ మూవీ.. ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ రిలీజ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ పేరు ముందే ఉంటుంది. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ కాస్త డిటెక్టివ్ తరహా సినిమాలే చేసిన అడివి శేష్.. ఈసినిమాతో లవ్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ రీసెంట్ గానే ఇచ్చారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ లుక్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా టైటిల్ టీజర్ ను అలానే ఫస్ట్ లుక్ ను…

TFN Adminవాట్సాప్
ravi teja eagle movie trailer out now
ట్రైలర్ & టీజర్

రవితేజ ఈగల్ ట్రైలర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్య కాలంలో రవితేజకు సరైన హిట్ పడింది లేదు. దీంతో ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది.

TFN Adminవాట్సాప్
thandel shooting update
షూటింగ్ అప్‌డేట్

తండేల్ షూటింగ్ అప్డేట్

నాగచైతన్య తండేల్ షూటింగ్ నిన్న ప్రారంభమైంది.కర్ణాటక లోని ఉడిపిలో మొదటి షెడ్యూల్ జరుగుతుంది. 4రోజుల తరువాత షూటింగ్ గోకర్ణ కు షిఫ్ట్ కానుంది.ప్రస్తుతం హీరో అలాగే మిగితా కాస్ట్ ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.4వ రోజు హీరోయిన్ సాయి పల్లవి షూటింగ్ లో జాయిన్ కానుంది.ఇక ఈసినిమా హిట్ అవ్వడం తప్పనిసరి కావడంతో సినిమాఫై చైతన్య ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాడు.

Mahender Reddyవాట్సాప్
teja sajja hanuman movie trailer gets super response
ట్రైలర్ & టీజర్

హనుమాన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ప్రశాంత్ మేకింగ్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Salaar Benefit Shows: List of Theaters in Telangana
సినిమా వార్తలు

నైజాంలో సలార్‌ బెనిఫిట్‌ షోలు ప్రదర్శించబడే థియేటర్లు ఇవే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీని ప్రకారం.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు కలిగింది. దీనితోపాటు నైజాంలో హైదరాబాద్‌ సహా…

Srikanth Mవాట్సాప్
NBK 109 movie ooty Schedule Wrapped
షూటింగ్ అప్‌డేట్

NBK 109 ఊటీ షెడ్యూల్ కంప్లీట్

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
hanuman will be released in 1500 theaters in hindi
సినిమా వార్తలు

హనుమాన్ తెలుగులో కన్నా హిందీ లోనే ఎక్కువగా

సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడుతుంది హనుమాన్.స్టార్ కాస్ట్ లేకున్నా కంటెంట్ మీద వున్న నమ్మకంతో వెనక్కి తగ్గడం లేదు.పైగా సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల కన్నా ముందుగానే జనవరి 12న వస్తున్నామని అనౌన్స్ చేసుకున్నారు.ఇక ఈసినిమాకు తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ థియేటర్లు దొరికాయి.హిందీలో 1500 థియేటర్లలో విడుదలవుతుండగా తెలుగులో 400 థియేటర్లు దొరికాయి. అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం విడుదలవుతుండడం తో థియేటర్ల సంఖ్య తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లను గుంటూరు కారం హోల్డ్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Akash Goparaju Sarkaaru Noukari Movie Trailer
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా సర్కారు నౌకరి ట్రైలర్

సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు నౌకరి. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Salaar Updates AP and Telangana Govt Gives Green Signal to Hike Ticket Price For Prabhas' Film
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో సలార్ సందడి.. టికెట్‌ రేట్ల పెంపు, బెని‌ఫిట్ షోలకు అనుమతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ 'సలార్'. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం 'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీని ప్రకారం.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు కలిగింది. దీనిపై సలార్ యూనిట్ హర్షం వ్యక్తం…

Srikanth Mవాట్సాప్
salaar movie nizam bookings open
సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్- సలార్ నైజాం బుకింగ్స్ ఓపెన్

సలార్ మేనియా మొదలైపోయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే వరుస అప్డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను అంతకంత పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి రెండు ట్రైలర్లను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు ట్రైలర్లు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగాా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చారు చిత్రబృందం. ఈసినిమా టికెట్ బుకింగ్ ను ఓపెన్ చేశారు. ముందుగా నైజాం బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్టు అధికారికంగా తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
nani hi nanna movie best dialogues
సినిమా వార్తలు

హాయ్ నాన్న మూవీ బెస్ట్ డైలాగ్స్

ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో ప్రమాణాలు ఉంటాయి. వాటిలో సినిమాలో వచ్చే డైలాగ్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. బలమైన డైలాగ్స్ ప్రేక్షకులను సైతం ఆలోచింపచేస్తాయి. ఇక రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటన్నాయి. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా హాయ్ నాన్న. తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ తో లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా ఇప్పటికే రిలీజ అయి మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో కూడా ఎన్నో మంచి డైలాగ్స్ ఉండగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి హాయ్ నాన్నలో ఉన్న…

TFN Adminవాట్సాప్
i have an ocd with colours says prashanth neel
సినిమా వార్తలు

నాకు ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదు -ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్ ను కెజియఫ్ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ ను చేసింది.ఏకంగా రాజమౌళి తో కంపేర్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు.తన మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది.ఎక్కువ కలర్ ఫుల్ విజువల్స్ ,భారీ విఎఫ్ఎక్స్ లు ఇవేవీ వుండవు.సినిమా అంతా డార్క్ షేడ్ లో ఉంటుంది.తన మొదటి సినిమా ఉగ్రం నుండి ఇప్పటి సలార్ దాకా అదే ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
suhas new movie in dil raju productions grand launch
సినిమా వార్తలు

దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ మూవీ గ్రాండ్ లాంచ్

టాలీవుడ్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందుంటుంది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే దిల్ రాజు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇటీవలే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో బ్యానర్ ను కూడా పెట్టిన సంగతి విదితమే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ బ్యానర్ ను పెట్టాడు దిల్ రాజు. ఇక పెట్టినట్టే ముందుగా బలగం అనే సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా జాతీయంగా కాదు ఏకంగా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది.

TFN Adminవాట్సాప్
tollywood celebrities met Telangana cinematography minister
సినిమా వార్తలు

కొత్త సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో టాలీవుడ్ పెద్దలు

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈఎన్నికల్లో గత పదేళ్లుగా పవర్ లో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఈనేపథ్యంలో సినిమాటోగ్రఫి మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

TFN Adminవాట్సాప్
Hanuman Director Prashanth Varma Responds Over Movie with Nandamuri Balakrishna
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణతో అలాంటి సినిమా చేస్తాను - ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ దీనిని సోషియో ఫాంటసీగా రూపొందిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన 'జాంబీరెడ్డి' సినిమా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 'హను-మాన్' సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్ సూప‌ర్ హీరో కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Hanuman Director Prashanth Varma Interesting Comments on Salaar and Guntur Kaaram Movies
సినిమా వార్తలు

సలార్, గుంటూరు కారం సినిమాలపై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'జాంబీరెడ్డి' సినిమా త‌ర్వాత తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ 'హను-మాన్'. ఇక 'హను-మాన్' సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్ సూప‌ర్ హీరో సినిమాగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 12న పాన్ వరల్డ్‌ స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలవగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల…

Srikanth Mవాట్సాప్
keeda cola ott streaming date out
ఓటీటీ

కీడా కోలా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

పెళ్లి చూపులు ,ఈనగరానికి ఏమైంది ? సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెద్ద హంగులు లేకుండా రియలిస్టిక్ గా తీయడం తరుణ్ స్పెషాలిటీ.ఇక ఈ డైరెక్టర్ నుండి వచ్చిన మూడో సినిమా కీడా కోలా.గత నెలలో విడులైన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఆహా ఈసినిమా ఈనెల 29నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ వున్న వారు మాత్రం 24గంటల ముందే చూసేయొచ్చు.మరి ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
surya kanguva movie latest shooting update
షూటింగ్ అప్‌డేట్

కంగువ లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్

తమిళ్ స్టార్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్