నాగచైతన్య తండేల్ షూటింగ్ నిన్న ప్రారంభమైంది.కర్ణాటక లోని ఉడిపిలో మొదటి షెడ్యూల్ జరుగుతుంది. 4రోజుల తరువాత షూటింగ్ గోకర్ణ కు షిఫ్ట్ కానుంది.ప్రస్తుతం హీరో అలాగే మిగితా కాస్ట్ ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.4వ రోజు హీరోయిన్ సాయి పల్లవి షూటింగ్ లో జాయిన్ కానుంది.ఇక ఈసినిమా హిట్ అవ్వడం తప్పనిసరి కావడంతో సినిమాఫై చైతన్య ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఈసినిమానుండి చైతన్య లుక్ ను కూడా రివీల్ చేశారు.ఈసినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని నాగ చైతన్య పట్టుదలతో వున్నాడు.లవ్ స్టోరీ నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా కార్తికేయ ఫేమ్ ఫేమ్ చందూ మొండేటి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో తండేల్ ను థియేటర్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: