
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 79


నేను మాటిస్తున్నా అంటున్న నాగ్

భారీ సెట్లో రావణాసుర క్లైమాక్స్ షూట్

అక్టోబర్ నుండి ఆదిపురుష్ మేనియా

త్వరలో సెట్స్ పైకి దృశ్యం 3 మూవీ

స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్

#NC 22 మూవీ అప్ డేట్

#NBK 107 మూవీ లో బాలకృష్ణ న్యూ లుక్

విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా

సూరరై పోట్రు హిందీ రీమేక్ థియేటర్లలోనే

క్రేజీ ఫెలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కోబ్రా మూవీ ప్రెస్ మీట్ లో విక్రమ్

హంట్ తో వస్తున్న సుధీర్ బాబు

సీతారామం మూవీ పై చిరంజీవి ప్రశంసలు

75 కోట్ల క్లబ్ లో సీతారామం

సెన్సార్ పూర్తిచేసుకున్న రంగ రంగ వైభవంగా

వివిధ జానర్ , వెరైటీ రోల్స్ లో కీర్తి సురేష్

డాన్స్ ఇండియా డాన్స్ షో మహేష్ బాబు ,సితార ప్రోమో రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గాబ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

నేను మాటిస్తున్నా అంటున్న నాగ్
నేడు అక్కినేని నాగార్జున తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీల నుండి ఫ్యాన్స్ నుండి ఇంకా పలువురు ప్రముఖుల నుండి విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో తన కొత్త సినిమాల నుండి స్పెషల్ పోస్టర్లతో అప్ డేట్స్ ఇచ్చారు. ఇక ఈసందర్భంగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం నుండి చాలా ఫోన్ కాల్స్, మెసేజెస్, ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. మీ అందరి విషెస్ కు అలానే బ్లెస్సింగ్స్ కు చాలా థ్యాంక్స్. నాకు సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ లో మూడు పెద్ద…

భారీ సెట్లో రావణాసుర క్లైమాక్స్ షూట్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈనేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అక్టోబర్ నుండి ఆదిపురుష్ మేనియా
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి రాముడిపాత్రలో నటిస్తుండటంతో ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. షూటింగ్ తొందరగా అయిపోయినా కూడా భారీ విఎఫ్ఎక్స్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ పడుతుండటంతో రిలీజ్ లేట్ అవుతుంది.

త్వరలో సెట్స్ పైకి దృశ్యం 3 మూవీ
భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వం లో మలయాళ సూపర్ స్టార్ హీరో గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ దృశ్యం మలయాళ మూవీ తెలుగు , కన్నడ , తమిళ , హిందీ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించింది. దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది. సూపర్ హిట్ అయిన దృశ్యం , దృష్యం తెలుగు రీమేక్ మూవీస్ లో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

ఇన్ స్టా గ్రామ్ లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోస్ అనౌన్స్ చేసిన సింగర్ సునీత
సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

#NC 22 మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

#NBK 107 మూవీ లో బాలకృష్ణ న్యూ లుక్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్…

మార్క్ అంథోని నుండి విశాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. సెప్టెంబర్ 15 వ తేదీన తమిళ , తెలుగు భాషలలో ఈసినిమా రిలీజ్ కానుంది. దీనితోపాటు డిటెక్టివ్ 2 సినిమాకూడా చేస్తున్నాడు. డిటెక్టివ్ 2 మూవీ కి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా
ఇండియన్ కూల్ కెప్టెన్ ధోనీ బయోపిక్ చేద్దామని అనుకున్నాను కానీ సుషాంత్ చేసేశాడు.. విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తా అంటున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గానే విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను విడుదల చేశారు. అయితే ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుంది. విజయ్ కు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ బాగానే ఆదరణ పొందుతుంది. అక్కడ బాగానే ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది.

సూరరై పోట్రు హిందీ రీమేక్ థియేటర్లలోనే
సౌత్ సినిమాలు నార్త్ లో ఎంత ప్రభంజనం చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఓటీటీ వల్ల తెలుగు, తమిళ్ తో కన్నడ, మలయాళం సినిమాలు కూడా ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా మంచి డిమాండ్ పెరిగింది. దానికి తోడు బాలీవుడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈరెండేళ్లలోనే సక్సెస్ రేటు చాలా వరకూ పడిపోయింది. దీంతో సౌత్ లో హిట్ అయిన సినిమాలను నార్త్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నార్త్ లో రీమేక్ అవుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’ సినిమా కూడా ఉంది.

క్రేజీ ఫెలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. హిట్టు, ఫ్లాపు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి స్పీడుమీదున్నాడు. ఆది ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక సినిమా క్రేజీ ఫెలో. ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కోబ్రా మూవీ ప్రెస్ మీట్ లో విక్రమ్
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ , రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్…

హంట్ తో వస్తున్న సుధీర్ బాబు
సినిమా సినిమాకు డిఫరెంటె జోనర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. ఒక్కోసారి లవర్ బాయ్ పాత్రలో, ఒక్కోసారి ఫుల్ మాస్ రోల్ లో మరోసారి ప్రేమకథలు ఇలా తన సినిమాల్లో వైవిధ్యతను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సుధీర్ బాబు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా. ఈసినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు హర్షవర్ధన్ డైరక్షన్ లో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. మాయా మశ్చింద్రా టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

సీతారామం మూవీ పై చిరంజీవి ప్రశంసలు
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్…

75 కోట్ల క్లబ్ లో సీతారామం
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో హను రాఘవపూడి ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి సీతారామం సినిమాతో తను ప్రేమకథలు తీయడంలో ఎక్స్పర్ట్ అని నిరూపించాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. ఈసినిమా ఈనెల ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ అయి క్లాసిక్ హిట్ ను కొట్టింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా 75 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈసందర్భంగా పోస్టర్ రిలీజ్…

సెన్సార్ పూర్తిచేసుకున్న రంగ రంగ వైభవంగా
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం. ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. పాటలకు కూడా మంచి…

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ న్యూ మూవీ టైటిల్ , లుక్ రిలీజ్
బీవీ హో తో ఐసా (1988 ) మూవీ లో సపోర్టింగ్ రోల్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరోగా సెటిల్ అయ్యారు. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హమ్ ఆప్ కె హై కౌన్, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై , హమ్ దిల్ దే చుకే సనమ్ , హలో బ్రదర్ , తేరే నామ్ , పార్ట్ నర్ , వాంటెడ్ , దబాంగ్ , రెడీ , ఏక్ థా టైగర్ , జై హో, కిక్ , భజరంగి భాయిజాన్ , సుల్తాన్ , టైగర్ జిందా హై , భరత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్…

వివిధ జానర్ , వెరైటీ రోల్స్ లో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.