#NC 22 మూవీ అప్ డేట్

NC 22 Movie Latest Update, NC 22 Telugu Movie, NC 22 Cast And Crew, Naga Chaitanya Movie Latest Update, NC22 Update, Akkineni Naga Chaitanya, Latest News and updates of NC 22, Naga Chaitanya 22 Movie, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Upcoming Movie, Hero Naga Chaitanya, NC22 Latest Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Major Update From Naga Chaitanya, #NC 22,

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో నాగచైతన్య , కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. #NC 22 మూవీ మ్యూజిక్ వర్క్ ను సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 5 వ తేదీ ప్రారంభం కానుందనీ, ప్రస్తుతం ఈ మూవీ పై ఫోకస్ పెట్టిన నాగచైతన్య ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాతే
మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =