కోబ్రా మూవీ ప్రెస్ మీట్ లో విక్రమ్

Vikram Speech At Cobra Press Meet, cobra press meet, Actor Vikram Superb Telugu Speech, Cobra Movie Press Meet, Chiyaan Vikram Speech, Chiyaan Vikram, Srinidhi Shetty, Chiyaan Vikram Speech At Cobra Movie Press Meet, Chiyaan Vikram Jolly Speech, Cobra Press Meet At coimbatore, Vikram new movie, Chiyaan Vikram UpComing Movie, Press Meet, Vikram Speech, Tollywood Movie Updates, Tollywood Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022, Latest Telugu Movies News,

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ , రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని కోబ్రా మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోబ్రా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.ఈ సందర్భంగా హీరో చియాన్‌ విక్రమ్‌ మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్‌కి తన పెర్ఫార్మెన్స్ తో ఒక బంధం ఉందనీ , ఏ మూవీ లో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ తనదనీ , కొవిడ్ కారణం తో షూట్ లేట్ అయ్యిందనీ , ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశాననీ , టెక్నికల్ సైడ్ వెరీ గుడ్ ఫిల్మ్ అనీ , హీరోయిన్ శ్రీనిధి , తన స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందనీ , ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ లోపల ఒక ఎమోషనల్ డ్రామాగా ఉంటుందనీ , ఇది యూనివర్సల్ సినిమా అనీ , అన్ని అంశాలు కోబ్రా మూవీలో ఉన్నాయనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.