సెన్సార్ పూర్తిచేసుకున్న రంగ రంగ వైభవంగా

Ranga Ranga Vaibhavanga Movie Clears Censor Formalities,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,Ranga Ranga Vaibhavanga Latest Movie Clears Censor Formalities,Ranga Ranga Vaibhavanga Clear Censor Formalities,Ranga Ranga Vaibhavanga Movie Updates,Ranga Ranga Vaibhavanga,Vaishnav Tej,Hero Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Movie Completes Formalities

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం. ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా యూత్ కు బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా కూడా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.