క్రేజీ ఫెలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Date And Time Locked For Aadi Saikumars Crazy Fellow Movie, Aadi Saikumar's Crazy Fellow Movie, Crazy Fellow Movie, Crazy Fellow gets a release date, Crazy Fellow Movie release date, Aadi Saikumar's Upcoming Movie, Aadi Sai Kumar's Next Movie, Crazy Fellow Movie to release on this date, Aadi Saikumar, Digangana Suryavanshi, Crazy Fellow Movie Cast And Crew, Date And Time Locked For Crazy Fellow Movie, Crazy Fellow Movie Latest News And Updates, Tollywood Movie Updates, Tollywood Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022, Latest Telugu Movies News, Crazy Fellow,

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. హిట్టు, ఫ్లాపు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి స్పీడుమీదున్నాడు. ఆది ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక సినిమా క్రేజీ ఫెలో. ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా టీజర్ ను సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవన్షీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 13 =