
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 25


ఎన్టీఆర్ 30 సైలెంట్ టుటు వయొలెంట్

అనారోగ్య వార్తలపై కన్నడ హీరో ఉపేంద్ర స్పందన

భానుప్రియ సిస్టర్ శాంతి ప్రియ రీఎంట్రీ

టాప్ బ్యానర్స్ లో కిరణ్ అబ్బవరం

గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణ సందడి

హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

మరో పాన్ ఇండిమా సినిమా
బ్యాక్ టు కామెడీ ట్రాక్?

18 పేజెస్-నిఖిల్ కోసం శింబు పాట
కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు నిఖిల్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 18 పేజెస్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్ దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల 'నన్నయ్య రాసిన' అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది.

పుష్ప :ది రైజ్ మూవీ ప్రీమియర్స్ కై రష్యా కి అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ సౌత్ మూవీగా ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30 సైలెంట్ టుటు వయొలెంట్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు రీసెంట్ గానే కంప్లీట్ అయ్యాయి. మరోపక్క చిత్రయూనిట్ సినిమా కోసం లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట క్లాస్ లుక్ లో…

వీరసింహారెడ్డి జై బాలయ్య సాంగ్ రిలీజ్
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇంతకు ముందు బాలకృష్ణ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు థమనే సంగీతం అందించాడు. ఆ పాటలు కానీ ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కానీ ఎంత ప్రశంసలు దక్కాయో చూశాం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈసినిమా పాటలపై కూడా అంతే ఆసక్తి పెరిగిందే. దీంతో…

ధమాకా డు డు సాంగ్ విడుదల
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్ యాంగిల్ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. డు డు అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్…

బృందా వెబ్ సిరీస్ తో త్రిష డిజిటల్ ఎంట్రీ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారఎం.

అనారోగ్య వార్తలపై కన్నడ హీరో ఉపేంద్ర స్పందన
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో , దర్శకుడు ఉపేంద్ర , ఆ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కన్యాదానం , సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ఉపేంద్ర ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరో ప్రస్తుతం కబ్జా, త్రిశూలం, ‘బుద్ధిమంత 2, యూఐ కన్నడ మూవీస్ లో నటిస్తున్నారు.

భానుప్రియ సిస్టర్ శాంతి ప్రియ రీఎంట్రీ
ఎంగ ఊరు పాట్టుకారన్ (1987 ) మూవీ తో కోలీవుడ్ లో జ్కెరీర్ ప్రారంభించిన సీనియర్ హీరోయిన్ భానుప్రియ సోదరి శాంతి ప్రియ మహర్షి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో శాంతిప్రియ ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించే నిమిత్తం ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇపుడు మళ్ళీ ఓ వెబ్ సిరీస్ ద్వారా శాంతిప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

లవ్ టుడే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు సెలఫోన్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియచేస్తుంది.

ప్రముఖ నటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం
భూమికోసం (1974 ) మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన జయప్రద పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల లో జయప్రద సుమారు 300 సినిమాలలో నటించారు. దక్షిణాది తో పాటు హిందీ భాషలో టాప్ హీరోలతో జయప్రద జోడీగా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తో 45 సినిమాలలో జోడీగా నటించి జయప్రద రికార్డ్ క్రియేట్ చేశారు. అంతులేని కథ , సిరిసిరి మువ్వ , సాగర సంగమం మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జయప్రద బెస్ట్ యాక్ట్రెస్ AWRDS అందుకున్నారు.

టాప్ బ్యానర్స్ లో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన సెబాస్టియన్ PC 524 , నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీస్ పరాజయం పాలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు .

గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణ సందడి
గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ..(ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సవాలుగ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ అఖండ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ , క్లాసిక్ మూవీ శంకరాభరణం , బయోపిక్ మూవీ ఖుదీరాం బోస్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలకు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటికి ఆహ్వానాలు అందడంతో వారిద్దరు పాల్గోన్నారు.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా సందేశాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తుకు వస్తారని... ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోరని ఈసినిమా ద్వారా మరోసారిచూపించారు. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పై జాన్వీ కపూర్ స్టన్నింగ్ కామెంట్స్
సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

#RC15 షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ ,కియారా అద్వానీ ల బ్రేక్ ఫాస్ట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.#RC15 మూవీరాజమండ్రిలో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకీ సీక్వెలే ఈసినిమా. అడివి శేష్ హీరోగా చేస్తోండటంతో సినిమా మీద అంచనాలు ఆల్రెడీ పెరిగాయి. త్వరలో ఈసినిమా రిలీజ్ కాబోతుండగా ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ…

మరో పాన్ ఇండిమా సినిమా
చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా ఒక సినిమా తరువాత ఒక సినిమా ఇలా వరుసగా విజయాలు దక్కించుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎక్కువ శాతం థ్రిల్లర్ సినిమాలనే చేస్తూ తనకుంటూ ప్రత్యేక జోనర్ ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రావడానికి సిద్దమవుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. ప్రస్తుతం అయితే హిట్ 2 సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఈ సినిమా ప్రమోషన్స్ తో…
బ్యాక్ టు కామెడీ ట్రాక్?
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే ధోరణి మారి పోయిన సంగతి తెలిసిందే. ఇక వారి రుచికి తగ్గట్టే డైరెక్టర్లు కథలను సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు హీరోలు కూడా తమ రూట్లను మారుస్తున్నారు. ప్రతి సినిమాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా సినిమాకు విభిన్నత ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాడు అగ్రహీరో నాగార్జున. గత కొద్ది కాలంగా నాగార్జున కాస్త సీరియస్ పాత్రలే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు తన రూట్ మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం -యధార్థ సంఘటన కథే ఈసినిమా
ఒకప్పుడు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నరేష్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఈసారి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.