#RC15 షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ ,కియారా అద్వానీ ల బ్రేక్ ఫాస్ట్

Ram Charan and Kiara Advani from the sets of #RC15 New Zealand Schedule, #RC15 New Zealand Schedule, Ram Charan and Kiara Advani, #RC15, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 2023, RC15 Latest Update, RC15 New Update, RC15 Telugu Movie, RC15 Telugu Movie Live Updates, RC15 Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.#RC15 మూవీరాజమండ్రిలో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది. అక్కడ ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సెట్ వద్ద తాను , రామ్ చరణ్ బ్రేక్ ఫాస్ట్ లో బర్గర్స్ తింటున్న ఫొటోను కియారాఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. భారీ అంచనాలు ఉన్న #RC15 మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here