ధమాకా డు డు సాంగ్ విడుదల

Du Du Lyrical song Out Now dhamaka movie, Du Du Lyrical song Out Now From Dhamaka Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Latest News, Dhamaka Latest News And Updates, Dhamaka Latest Update, Dhamaka Live Updates, Dhamaka Movie, Dhamaka Movie Songs, Dhamaka Telugu Movie, Dhamaka Telugu Movie Latest Updates, Dhamaka Telugu Movie Songs, Dhamaka Telugu Movie Songs Du Du Out Now, Dhamaka Telugu Movie Songs: Ravi Teja’s Mass Anthem Du Du Out Now, Dhamaka Update, Du Du Song Out Now, Jayaram, latest telugu movies news, latest tollywood updates, Rao Ramesh, Ravi Teja, ravi teja latest movie, Ravi Teja’s Upcoming Movie, Ravi Teja’s Mass Anthem Du Du Out Now, Sachin Khedekar, SreeLeela, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Trinadhaa Rao Nakkina

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. డు డు అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. పృధ్వీ చంద్ర ఆలపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 6 =