మరో పాన్ ఇండిమా సినిమా

Talented Actor Adivi Sesh Announces Another Pan India Film, Adivi Sesh Announces Another Pan India Film, Adivi Sesh Pan India Film, Talented Actor Adivi Sesh, Actor Adivi Sesh, Pan India Film, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT film series, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh, Tanikella Bharani, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh’s Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 Latest News, HIT 2 Telugu Movie, HIT 2 Latest Update, HIT 2 Live Updates, HIT 2 Latest News And Updates, HIT 2 Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా ఒక సినిమా తరువాత ఒక సినిమా ఇలా వరుసగా విజయాలు దక్కించుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎక్కువ శాతం థ్రిల్లర్ సినిమాలనే చేస్తూ తనకుంటూ ప్రత్యేక జోనర్ ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రావడానికి సిద్దమవుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. ప్రస్తుతం అయితే హిట్ 2 సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు అడివి శేష్. ఈ సినిమా ప్రమోషన్స్ తో సినిమాపై ఇంకా బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. హిట్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అడివి శేషే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా యాక్షన్ లవ్ స్టోరీ సినిమా రాబోతున్నట్టు తెలిపాడు. అయితే ప్రస్తుతం అడివి శేష్ లైన్ లో గూఢచారి 2 సినిమా ఉంది. మరి ఈసినిమా తరువాత పాన్ ఇండియా సినిమా మొదలుపెడతాడా.. లేదా ముందే మొదలుపెడతాడా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.

కాగా హిట్ 2 సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =