సూపర్ స్టార్ మహేష్ బాబు పై జాన్వీ కపూర్ స్టన్నింగ్ కామెంట్స్

Jhanvi Kapoor Interesting Comments on Mahesh Babu, Jhanvi Kapoor Comments on Mahesh Babu, Comments on Mahesh Babu, Jhanvi Kapoor Interesting Comments, SuperStar Mahesh Babu, Mahesh Babu, Jhanvi Kapoor, Actress Jhanvi Kapoor, Actor Mahesh Babu, Mahesh Babu Latest Movie, Mahesh Babu's Upcoming Movie, Mili, Mili 2022, Mili Movie, Mili Update, Mili Latest News, Mili Latest Update, Mili Live Updates, Mili Latest News And Updates, Mili Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న మహేష్ బాబు తో ఒక్క సినిమాలోనైనా నటించాలని హీరోయిన్స్ కోరుకుంటారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ అందం డిసిప్లిన్ కలిగి ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. జాన్వీ మాట్లాడుతూ .. మహేష్ బాబు అందం చూస్తే కసిగా తినేయాలనేంత క్రష్ ఉందనీ ,సాధారణంగా ఎవరికైనా వయసు పైబడే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ కి మాత్రం అందం పెరుగుతుందనీ , .ఈ విషయం తనకు ఎప్పటికీ ఆశ్చర్యకరంగానే అనిపిస్తుందనీ , మహేష్ సార్ వైపు చూస్తుంటే తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుందనీ అన్నారు.జాన్వీ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =