ఎంగ ఊరు పాట్టుకారన్ (1987 ) మూవీ తో కోలీవుడ్ లో జ్కెరీర్ ప్రారంభించిన సీనియర్ హీరోయిన్ భానుప్రియ సోదరి శాంతి ప్రియ మహర్షి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో శాంతిప్రియ ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించే నిమిత్తం ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇపుడు మళ్ళీ ఓ వెబ్ సిరీస్ ద్వారా శాంతిప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎంఎక్స్ ప్లేయర్ రూపొందించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ధారావి బ్యాంక్ హిందీ వెబ్ సిరీస్ తో శాంతిప్రియ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సునీల్ శెట్టి సోదరిగా బోనమ్మ పాత్రలో నటించారు.స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సరోజిని నాయుడు – ది అన్‌సంగ్ ఫ్రీడం ఫైటర్‌లో కూడా శాంతిప్రియ నటిస్తున్నారు. వీటితోపాటు తమిళం, తెలుగు భాషల్లో నటించే విషయమై సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: