పుష్ప :ది రైజ్ మూవీ ప్రీమియర్స్ కై రష్యా కి అల్లు అర్జున్

Allu Arjun To Watch Pushpa The Rise Movie Premiere In Russia, Pushpa The Rise Movie Premiere In Russia, Allu Arjun To Watch Pushpa The Rise Movie, Pushpa The Rise Movie, Pushpa The Rise 2022, Pushpa The Rise, Pushpa The Rise Telugu Movie, Pushpa The Rise Movie Latest Update, Pushpa The Rise New Updates, Pushpa The Rise Telugu Movie Update, Pushpa The Rise Latest News And Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.తాజాగా పుష్ప :ది రైజ్ మూవీ వచ్చేవారంలో రష్యాలో రిలీజ్ కానుందనీ , రష్యాలో పుష్ప సినిమాప్రీమియర్స్ అటెండ్ చేయడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్రష్యా వెళ్లనున్నట్టు సమాచారం. రష్యాలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twelve =