ఎన్టీఆర్ 30 సైలెంట్ టుటు వయొలెంట్

Jr NTR Silent To Violent Sensation In #NTR30, #NTR30, Jr NTR Silent To Violent, Jr NTR, Anirudh Ravichander, Koratala Siva, Jr NTR Latest Movie, Jr NTR's Upcoming Movie, NTR30, NTR30 New Movie, NTR30 Latest Update, NTR30 New Update, NTR30 Telugu Movie, NTR30 Latest News And Updates, NTR30 Telugu Movie Live Updates, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు రీసెంట్ గానే కంప్లీట్ అయ్యాయి. మరోపక్క చిత్రయూనిట్ సినిమా కోసం లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట క్లాస్ లుక్ లో హానెస్ట్ పర్సన్ గా ఉండే ఎన్టీఆర్ ఆ తరువాత కంప్లీట్ మాస్ లుక్ లో వయొలెంట్ షేడ్ లో కనిపించనున్నాడట. కొరటాల ఎన్టీఆర్ సైలెంట్ నుండి వయొలెంట్ గా మారడానికి గల ఇంపాక్ట్ ను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించగలడని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =