
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 15


మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్

కాంతార పై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్

పెళ్లి వార్తలపై అంజలి రియాక్షన్

జైలర్ గ్లింప్స్ రిలీజ్

అనుపమ బట్టర్ ఫ్లై మూవీ రిలీజ్ డేట్

ట్రెండ్ సెట్టర్ గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ డేట్

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

జిగర్ తండ సీక్వెల్ షురూ

వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2

వాల్తేరు వీరయ్య- రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

2022 లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రభాస్ అభినందనలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాను కూడా ముందునుండీ సంక్రాంతి బరిలో దించనున్నట్టు చెబుతూనే వస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈసినిమా జనవరి 13వ తేదీన ఇక్కడ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

కాంతార పై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్
కన్నడలో వచ్చిన కాంతార సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈసినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేయడమే కాదు.. దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఇప్పటికే ఈసినిమాలను పలు లాంగ్వేజస్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జవనరిలో ఈరిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

పెళ్లి వార్తలపై అంజలి రియాక్షన్
సెలబ్రిటీలపై పెళ్లి వార్తలు రావడం కామనే. ముఖ్యంగా హీరోయిన్స్ పై ఈ వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ వార్తలకు బలైపోయారు. పలానా వారిని ప్రేమిస్తున్నారంటూ.. పలానా వారితో పెళ్లి అయిపోయింది అంటూ ఎంతో మంది హీరోయిన్స్ పై వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక హీరోయిన్స్ కూడా వాటిపై స్పందిస్తూ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. తాజాగా మరో హీరోయిన్ పై కూడా పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు అంజలి. గత కొద్ది రోజులుగా అంజలి పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలపై అంజలి కూడా స్పందించింది. తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు…

జైలర్ గ్లింప్స్ రిలీజ్
తలైవా రజినీకాంత్ మాత్రం ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రజినీ బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. ఆ మధ్య వచ్చిన అన్నాత్తే మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక నేడు తలైవా బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి మంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్…

అనుపమ బట్టర్ ఫ్లై మూవీ రిలీజ్ డేట్
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వశాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో బటర్ ఫ్లై థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషించారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందించారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా బటర్ ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్రెండ్ సెట్టర్ గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ డేట్
శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయబాపినీడు దర్శకత్వం లో చిరంజీవి, విజయశాంతి జంటగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ గ్యాంగ్ లీడర్ మూవీ 1991 మే 9 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిరంజీవి, విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బప్పి లాహిరి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 50 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న ఈ మూవీ తమిళ, కన్నడ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. ఈ మూవీ ఒకే రోజు 4 సెంటర్స్ లో శతదిత్సవ వేడుక జరుపుకొనడం విశేషం

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ న్యూస్ ఏదో సినిమా న్యూస్ కాదు.. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఉపాసనల గురించి. రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. చరణ్ తోటి హీరోలు అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు పట్టారు. వారు పెద్దవాళ్లు కూడా అయిపోతున్నారు. ఈనేపథ్యంలో మెగా అభిమానులు కూడా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు…

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్
అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకొని ఇప్పుడు స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నాని. ఇక ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తన బ్యానర్ పై వచ్చిన హిట్ సినిమా హిట్ 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అంతేకాదు తన సిస్టర్ దీప్తిని కూడా డైరెక్టర్ గా తన ప్రొడక్షన్ హౌస్ నుండే ఇంట్రడ్యూస్ చేశాడు. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ను దీప్తీ డైరెక్ట్ చేసింది దీప్తి. ఈ సిరీస్ కు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ కు మంచి రెస్పాన్సే…

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో నెం 1 గా ట్రెండింగ్ లో యశోద
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి, హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటనతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. యశోద మూవీలో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

జిగర్ తండ సీక్వెల్ షురూ
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పిజ్జా సినిమాతో పరిచయం అయిన కార్తీక్ సుబ్బరాజు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. ఈసినిమా తరువాత పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. జిగర్ తండ సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు బాంబీ సింహాకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల…

కాంతార మూవీ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ -కృతి సనన్
టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. కృతి సనన్ ప్రస్తుతం గణపత్, షెహజాదా మూవీస్ లో నటిస్తున్నారు.

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథలో కంటెంట్ ఉండేలా చూసుకుంటాడు కాబట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే ఈఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్లను అందుకున్నాడు. పేట్రియాటిక్ నేపథ్యంలో వచ్చిన మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అడివి శేష్ కు గుర్తింపు నిచ్చింది. ఇక ఈనెల 2వ తేదీన రిలీజ్ అయిన సినిమా హిట్ 2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య- రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
ఈమధ్య కాలంలో హీరోలు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పాత్ర డిమాండ్ చేస్తే చాలు పాత్ర నిడివిని పట్టించుకోకుండా పలు రోల్స్ లో చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే రవితేజ హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యనే ఈసినిమా…

జపాన్ లో 24 సంవత్సరాల ముత్తు కలెక్షన్స్ రికార్డ్ నుబ్రేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

రిలీజ్ అయిన కళ్యాణం కమనీయం ఫస్ట్ లుక్
యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ప్రియ భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. కంటెంట్ ప్రధాన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోసంతోష్ శోభన్. తాజాగా మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు .ఈ మూవీ తో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

2022 లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు
గత ఏడాది అనుకోని విధంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వివాహాబంధం లోకి అడుగుపెట్టారు. ఎంతో కాలంగా ఉన్న మోస్ట్ బ్యాచ్ లర్స్ చాలా మంది గత ఏడాది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది వివాహాలు అయితే షాకిచ్చాయి కూడా. ఇక ఏడాది కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నయనతారు పెళ్లి గురించి. సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నయనతార, విఘ్నేష్ శివన్ లవ్ లో ఉన్నా ఎప్పుడూ బహిరంగంగా చెప్పింది లేదు. అయితే వారిద్దరూ మాత్రం ట్రిప్ లకు…