కాంతార మూవీ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

SS Rajamouli About Kantara Movie, Director SS Rajamouli About Kantara Movie, Balakrishna Movies, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంతార చిత్రంపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని కాంతార చిత్రం నిరూపించిందనీ, భారీ బడ్జెట్ లో తెరకెక్కే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకమే, కానీ చిన్న చిత్రంగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద అంతా ఆశ్చర్యపోయే మ్యాజిక్ చేసిందనీ, సినిమా బడ్జెట్, మేకింగ్ భారీగా ఉండాలనుకునే తన లాంటి వాళ్ళని కాంతార చిత్రం ఇరుకున పెట్టిందనీ, తనను ప్రశ్నించుకునేలా, సమీక్షించుకునేలా చేసిందనీ, ఇకపై తన లాంటి వాళ్ళు సినిమాలు ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు చెక్ చేసుకోవాలని కాంతార చిత్రం తెలిపిందనీ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =