ట్రెండ్ సెట్టర్ గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ డేట్

Chirnajeevi's Trend Setting Movie To Have A Re-Release?, Trend Setting Movie To Have A Re-Release?, MegaStar Chirnajeevi, Chiranjeevi, Allu Ramalingaiah, Kaikala Satyanarayana, Murali Mohan, Rao Gopal Rao, R. Sarathkumar, Vijaya Shanthi, Sumalatha Ravindranath Chowdary Maganti, Bappi Lahiri, Vijaya Bapineedu, Chiranjeevi Movies, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Gang Leader, Gang Leader Movie, Gang Leader Update, Gang Leader Latest News, Gang Leader Telugu Movie, Gang Leader Movie Live Updates, Gang Leader Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయబాపినీడు దర్శకత్వం లో చిరంజీవి, విజయశాంతి జంటగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ గ్యాంగ్ లీడర్ మూవీ 1991 మే 9 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిరంజీవి, విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బప్పి లాహిరి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 50 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న ఈ మూవీ తమిళ, కన్నడ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. ఈ మూవీ ఒకే రోజు 4 సెంటర్స్ లో శతదిత్సవ వేడుక జరుపుకొనడం విశేషం

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ మూవీ చిరంజీవి హీరోగా ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో హిందీ భాషలో రీమేక్ అయ్యి విజయం సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రెండ్ సెట్టర్ గ్యాంగ్ లీడర్ మూవీడిసెంబర్ 31 వ తేదీ రీరిలీజ్ కానుంది. కేవలం ఒక్క షో మాత్రమే ప్రదర్శించబడునని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eleven =