కాంతార పై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్

Bollywood Star Hero Hrithik Roshan Interesting Comments About Kantara Movie, Hrithik Roshan Interesting Comments About Kantara Movie, Interesting Comments About Kantara Movie, Bollywood Star Hero Hrithik Roshan, Hrithik Roshan, Hrithik Roshan Movies, Hrithik Roshan Latest Movie, Hrithik Roshan Upcoming Movie, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కన్నడలో వచ్చిన కాంతార సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈసినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేయడమే కాదు.. దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఇప్పటికే ఈసినిమాలను పలు లాంగ్వేజస్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జవనరిలో ఈరిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కరిపించిన సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోల దగ్గర నుండి స్టార్ డైరెక్టర్స్ వరకూ అందరూ ఈసినిమాపై స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈసినిమాపై స్పందిస్తూ ప్రశంసలు కరిపించాడు. కాంతార ను చూసి చాలా నేర్చుకున్నా, రిషబ్ శెట్టి చిత్రాన్ని తీసిన విధానం అసాధారణం అయినది. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ ను ఇచ్చింది. చిత్రాన్ని తీసినందుకు చిత్ర యూనిట్ కి, రెస్పెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =