రిలీజ్ అయిన క‌ళ్యాణం క‌మ‌నీయం ఫస్ట్ లుక్

Kalyanam Kamaneeyam First Look Out Now, Santosh Shobhan’s Film Is Now In The Pongal Race, Kalyanam Kamaneeyam Release Date Announced, Kalyanam Kamaneeyam Release Date, Santosh Shobhan’s Film, Santosh Shoban, Priya Bhavani Shankar, Sravan Bharadwaj, Anil Kumar Aalla, 2023 Sankrathi Race, Santosh Shobhan Movies, Santosh Shobhan Latest Movie, Santosh Shobhan Upcoming Movie, Kalyanam Kamaneeyam, Kalyanam Kamaneeyam Movie, Kalyanam Kamaneeyam Telugu Movie, Kalyanam Kamaneeyam 2023, Kalyanam Kamaneeyam Latest News, Kalyanam Kamaneeyam Movie Latest News And Updates, Kalyanam Kamaneeyam Movie Live Updates, Kalyanam Kamaneeyam New Update, Kalyanam Kamaneeyam News, Kalyanam Kamaneeyam Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ప్రియ భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన క‌ళ్యాణం క‌మ‌నీయం మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. కంటెంట్ ప్ర‌ధాన‌ సినిమాల‌తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోసంతోష్ శోభ‌న్‌. తాజాగా మ‌రో డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు .ఈ మూవీ తో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ శుక్ర‌వారం క‌ళ్యాణం క‌మ‌నీయం ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. రొమాంటిక్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి బ‌రిలో చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి, విజయ్ వారసుడు , అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి. ఆ స్టార్ హీరోల సినిమాలతో ఈ చిన్న సినిమా పోటీ ప‌డ‌డం విశేషం

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =