కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 13

Victory Venkatesh Organized A Tea Party For F3 Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3
సినిమా వార్తలు

'ఎఫ్ 3' టీమ్ కు వెంకీ టీ పార్టీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఆతరువాత వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలని ముందు ఫిక్స్ అయ్యారు.. కానీ మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Hansika Motwani Starrer 105 Minuttess Movie Glimpse Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movie Updates,105 Minuttess Glimpse,Hansika Motwani,Raju Dussa,Bommak Shiva,Act
ట్రైలర్ & టీజర్

"105 మినిట్స్"మూవీ గ్లింప్స్ రిలీజ్

రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఒకే ఒక్క పాత్రతో ఇండియన్‌ స్క్రీన్ పై తొలిసారిగా రూపుదిద్దుకుంది. “105 మినిట్స్ “మూవీ ప్రెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ మంచి కథను ఎన్నుకొని ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన దర్శక , నిర్మాతలు అభినందనీయులనీ , సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ సింగిల్‌ షాట్‌లో తీశామనీ , హన్సిక సహకారంతోనే చిత్రం త్వరగా పూర్తయిందనీ చెప్పారు. ఆరు రోజుల్లోనే “105 మినిట్స్ ” చిత్రం…

Team TFNవాట్సాప్
Pushpaka Vimanam Movie Pre Release Event Date Locked,Pushpaka Vimanam Pre Release Event Will Held At Vizag,Pushpaka Vimanam Pre-release Event,Vijay Deverakonda,Pushpaka Vimanam Movie Pre Release Event Date,Pushpaka Vimanam Movie Pre Release Event Dat
సినిమా వార్తలు

"పుష్పక విమానం " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పుష్పక విమానం” మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Macho Star Gopichand and Raashi Khanna Starrer Pakka Commercial Movie Glimpse Is Out,Pakka Commercial Latest 2021 Movie,Latest 2021 Telugu Movies,Telugu Filmnagar,Telugu Film News 2021,Raashi Khanna,Raashi Khanna Movies,Gopichand New Movie,Gopichand
ట్రైలర్ & టీజర్

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా "పక్కా కమర్షియల్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ketika Sharma Latest Picture Goes Viral On Social Media,Ketika Sharma Latest Picture,Ketika Sharma Latest Photo,Ketika Sharma Latest Pictures,Ketika Sharma Latest Images,Ketika Sharma Latest Pics,Ketika Sharma Latest Photo Gallery,Ketika Sharma Lates
సినిమా వార్తలు

కేతిక శర్మ "రొమాంటిక్"లుక్

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Family Gives Away Diwali Special Gifts To Mahesh Babu Family,Pawan Kalyan Diwali Greetings To Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bheeml
సినిమా వార్తలు

మహేష్ దంపతులకు పవన్ దంపతుల స్పెషల్ గిఫ్ట్స్

టాలీవుడ్ హీరోలు ఒకరికొకరు ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా మనకు తెలిసిందే. ప్రతి ఏడాది సమ్మర్ వచ్చిదంటే చాలు ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి పవన్ కళ్యాణ్ తమ తోటలో కాసే మామిడి పండ్లను పంపిస్తూ ఉంటారు. ఇక ఈసారి దీపావళి సందర్భంగా పవన్ అందరికీ బహుమతులు పంపారు.

TFN Adminవాట్సాప్
Gangster Gangaraju Movie Team Successfully Wraps Up Shooting Work,Laksh Chadalvada,Eeshaan Suryaah,Vedika Dutt,Gangster Gangaraju Wraps Up Its Shoot,Its A Wrap For Gangster Gangaraju,Gangster Gangaraju Shooting Completed,Gangster Gangaraju Movie Shoo
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'

వలయం వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియచేసింది.

TFN Adminవాట్సాప్
Actress Bhavana To Make Her Re Entry Into Tollywood,Actress Bhavana Re Entry,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bhavana,Actress Bhavana,He
సినిమా వార్తలు

హీరోయిన్ భావన టాలీవుడ్ రీఎంట్రీ ?

సక్సెస్ ఫుల్ "నమ్మాళ్"(2002 ) మూవీ తో భావన మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చిత్తిరమ్ పేసుదడి"(2006) మూవీ తో కోలీవుడ్ కు , "ఒంటరి "(2007 ) మూవీ తో టాలీవుడ్ కు , "జాకీ " (2010)మూవీ తో శాండల్ వుడ్ కు భావన కథానాయికగా పరిచయం అయ్యారు. కన్నడ , తమిళ , మలయాళ , తెలుగు పలు సూపర్ హిట్ మూవీస్ లో భావన తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2018 సంవత్సరం లో కన్నడ నిర్మాత నవీన్ ను భావన వివాహం చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
Actor Suhaas Expresses Elation Upon The Success Of Family Drama Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,SonyLIV,Family Drama Official Trailer,Family Drama Telugu
సినిమా వార్తలు

'ఫ్యామిలీ డ్రామా' రెస్పాన్స్ పై సుహాస్.. చాలా భయపడ్డా..!

మరోసారి తన నటనతో మంచి నటుడని నిరూపించాడు యంగ్ హీరో సుహాస్. మొదటి నుండి సుహాస్ నటన అంటే చాలా మందికి మంచి ఇంప్రెషనే ఉంది. సుహాస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటినుండి కూడా తన నటనకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లతో పాటు పలు కీలకపాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ డ్రామా అనే సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సైకో పాత్రలో చేసిన సుహాస్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sai Pallavi Wishes To Do An Out and Out Comedy Entertainer,Sai Pallavi Wants To A Proper Comedy Film Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Update
సినిమా వార్తలు

కామెడీ మూవీ చేయాలని ఉంది- సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rithika Singh Latest Pictures In Saree Look Goes Viral On Social Media,Rithika Singh New Stills,Rithika Singh Latest Photo,Rithika Singh Latest Picture,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest To
సినిమా వార్తలు

రితికా సింగ్ శారీ లుక్

కిక్ బాక్సర్ , మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ రితికా సింగ్ తమిళ , హిందీ భాషలలో బాక్సింగ్ నేపథ్యంలో సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన "ఇరుదు సుట్రు" మూవీతో కోలీవుడ్ కు , బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. బాక్సర్ గా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిన రితిక బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన "ఇరుదు సుట్రు" తమిళ మూవీ తెలుగు రీమేక్ "గురు "మూవీ తో రితిక టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
Shruti Haasan Shares Her Festival Look On Social Media,Shruti Haasan’s Festival Look,Shruti Haasan Festival Look,Heroine Shruti Haasan Festival Look,Actress Shruti Haasan Festival Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,
సినిమా వార్తలు

శృతి హాసన్ ఫెస్టివల్ లుక్

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. సీనియర్ హీరోల మూవీస్ లో శృతి ఆఫర్స్ అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Starrer Good Luck Sakhi Movie Release Date Announced,Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On November 26th,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress
రిలీజ్ అప్‌డేట్

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Telugu FilmNagar Reaches 10 Million Subscribers Milestone On YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFN At 10M,TFN 10M,TFN,TFN YouTube,YouTube,Telugu FilmNagar YouTube
స్పెషల్

TFN@10 మిలియన్స్..!

ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

TFN Adminవాట్సాప్
Raashi Khanna Latest Pictures Shared On Instagram Goes Viral On Social Media,Raashi Khanna Looks Ravishing In Her Latest Silver Color Outfit Pics,Raashi Khanna Latest Outfit Pics,Raashi Khanna Latest Outfits,Telugu Filmnagar,Latest Telugu Movies 2021
సినిమా వార్తలు

వెరైటీ డ్రెస్ లో రాశీఖన్నా

సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nidhhi Agerwal Looks Gorgeous In White Saree In Her Latest pictures Shared On Social Media,Nidhhi Agerwal Latest Photos,Nidhhi Agerwal Saree,Nidhhi Agerwal Saree Look,Nidhhi Agerwal Latest Saree Look,Nidhhi Agerwal Saree Look Latest,Nidhhi Agerwal In
సినిమా వార్తలు

నిధి అగర్వాల్ వైట్ శారీ లుక్

"సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Sharwanand and Rashmika Mandanna Create Buzz At Antarvedi Temple,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sharwanand,Hero Sharwanand,Sharwanand
సినిమా వార్తలు

అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో శర్వా , రష్మిక

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Shares A Glimpse Of Her Mumbai House On Social Media, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Pooja Hegde, Pooja Hegde Shares A Glimpse Of Her Mumb
ట్రైలర్ & టీజర్

ముంబై లో పూజాహెగ్డే డ్రీమ్ హౌస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Icon Staar Allu Arjun To Unveil Pushpaka Vimanam Movie Trailer, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Icon Staar Allu Arjun, Pushpaka Vimanam Movie Trailer, Pushpaka Vimanam
ట్రైలర్ & టీజర్

అల్లు అర్జున్ చేతుల మీదుగా "పుష్పక విమానం" మూవీ ట్రైలర్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పుష్పక విమానం" మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Movie Theatre Chain Aggregator PVR Collaborates With RRR Movie Team, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, PVR Collaborates With RRR Movie Team, RRR Movie, RRR Movie Latest
సినిమా వార్తలు

PVR తో RRR డీల్..!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇక గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. ఇంకా రెండునెలలు మాత్రమే టైమ్ ఉండటంతో మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి మేకర్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే.. అక్టోబర్‌ 29న ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగనిది చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ మూవీ టీం ట్విట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్స్…

TFN Adminవాట్సాప్

షేర్