హీరోయిన్ భావన టాలీవుడ్ రీఎంట్రీ ?

Actress Bhavana To Make Her Re Entry Into Tollywood,Actress Bhavana Re Entry,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bhavana,Actress Bhavana,Heroine Bhavana,Bhavana Movies,Bhavana New Movies,Bhavana Latest Movies,Bhavana Upcoming Movies,Bhavana Next Movies,Bhavana Movie,Bhavana New Movie,Bhavana Latest Movies,Bhavana Upcoming Movie,Bhavana Next Movie,Bhavana Upcoming Project,Bhavana Next Project,Bhavana New Project,Bhavana Latest Project,Bhavana New Movie Details,Bhavana Latest Movie Details,Bhavana New Movie Update,Bhavana Next Movie Update,Bhavana Upcoming Movie Update,Bhavana Latest Movie Update,Bhavana Latest Film Updates,Bhavana Movie Updates,Bhavana Updates,Bhavana Movie News,Bhavana Latest Updates,Bhavana Latest News,Bhavana News,Bhavana Movies Latest,Bhavana Telugu Movies,Bhavana New Telugu Movie,Bhavana Re Entry Into Tollywood,Bhavana Tollywood Movies,Bhavana Tollywood Re Entry,Bhavana Re Entry,Actress Bhavana Tollywood Re Entry,Heroine Bhavana Tollywood Re Entry,Bhavana To Make Her Re Entry Into Tollywood,Bhavana To Make Her Tollywood Re Entry,#Bhavana

సక్సెస్ ఫుల్ “నమ్మాళ్”(2002 ) మూవీ తో భావన మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చిత్తిరమ్ పేసుదడి”(2006) మూవీ తో కోలీవుడ్ కు , “ఒంటరి “(2007 ) మూవీ తో టాలీవుడ్ కు , “జాకీ ” (2010)మూవీ తో శాండల్ వుడ్ కు భావన కథానాయికగా పరిచయం అయ్యారు. కన్నడ , తమిళ , మలయాళ , తెలుగు పలు సూపర్ హిట్ మూవీస్ లో భావన తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2018 సంవత్సరం లో కన్నడ నిర్మాత నవీన్ ను భావన వివాహం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భజరంగీ 2 “కన్నడ మూవీ లో భావన కథానాయికగా నటించారు. భావన కథానాయికగా రూపొందిన “గోవింద గోవింద” కన్నడ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ భావన టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న మూవీ తో భావన రీ ఎంట్రీ కానున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =