“పుష్పక విమానం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

Pushpaka Vimanam Movie Pre Release Event Date Locked,Pushpaka Vimanam Pre Release Event Will Held At Vizag,Pushpaka Vimanam Pre-release Event,Vijay Deverakonda,Pushpaka Vimanam Movie Pre Release Event Date,Pushpaka Vimanam Movie Pre Release Event Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anand Deverakonda,Anand Deverakonda Movies,Anand Deverakonda New Movie,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Upcoming Movie,Anand Deverakonda New Movie Update,Anand Deverakonda Latest Movie Update,Anand Deverakonda Latest News,Anand Deverakonda Pushpaka Vimanam,Anand Deverakonda Pushpaka Vimanam Movie,Pushpaka Vimanam Trailer,Vimanam Movie Trailer,Anand Deverakonda Pushpaka Vimanam Movie Update,Pushpaka Vimanam,Pushpaka Vimanam Movie,Pushpaka Vimanam Telugu Movie,Pushpaka Vimanam Movie Update,Pushpaka Vimanam Movie Latest Updates,Pushpaka Vimanam Update,Pushpaka Vimanam Release Date,Pushpaka Vimanam Movie Release Date,Pushpaka Vimanam On Nov 12,Damodara,Sunil,Saanve Megghana,Geeth Saini,Pushpaka Vimanam Telugu,Pushpaka Vimanam Pre Release Event On 7th Nov,Pushpaka Vimanam Pre Release Event,Pushpaka Vimanam Pre Release Event Live,Pushpaka Vimanam Movie Pre Release Event,Pushpaka Vimanam Movie Pre Release Event Live,Pushpaka Vimanam Movie Pre Release Event Update,Pushpaka Vimanam Official Trailer,Pushpaka Vimanam Pre Release Event Date,#PushpakaVimanamOnNov12,#PushpakaVimanam

సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పుష్పక విమానం” మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్పక విమానం ” మూవీ ప్రమోషన్స్ ను విజయ్ దేవరకొండ భారీగా చేపట్టారు. “పుష్పక విమానం” మూవీ ట్రైలర్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెల 7న వైజాగ్ లో భారీ అభిమాన సందోహం నడుమ”పుష్పక విమానం”ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =