‘ఫ్యామిలీ డ్రామా’ రెస్పాన్స్ పై సుహాస్.. చాలా భయపడ్డా..!

Actor Suhaas Expresses Elation Upon The Success Of Family Drama Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,SonyLIV,Family Drama Official Trailer,Family Drama Telugu Movie On SonyLIV,Shruti Meher,Family Drama Trailer,Family Drama Movie Trailer,Family Drama,Suhas,Teja Kasarapu,Pooja Kiran,Family Drama Telugu Movie Trailer,Suhas Family Drama Trailer,Family Drama Telugu Movie,Suhas New Movie Trailer,Meher Tej,Mango Mass Media,Suhas As Rama,Suhas,Actor Suhas,Hero Suhas,Suhas New Movies,Suhas New Movie,Suhas New Movie Update,Suhas Latest News,Family Drama Movie Updates,Family Drama Movie,Family Drama Movie Latest News,Family Drama Movie Latest Updates,Meher Tej Family Drama,Meher Tej Movies,Family Drama Suhas,Suhas Family Drama Movie Trailer,Family Drama Trailer Telugu,Anusha Nuthula,Family Drama 2021 Latest Telugu Movie,Telugu Movies,Family Drama Telugu SonyLIV Movie 2021,Family Drama Latest Update,Suhas Family Drama Movie,Suhas Family Drama,Suhas Expresses Elation Upon The Success Of Family Drama,Suhas About Family Drama,Suhas About Family Drama Movie,Suhas On Family Drama,Family Drama Review,Family Drama Movie Review,Actor Suhas Exclusive Interview About Family Drama Movie,Suhas Exclusive Interview,Suhas Interview,Suhas Latest Interview,Family Drama Movie Team Interview,Family Drama Success,#FamilyDramaonSonyLIV,#FamilyDrama

మరోసారి తన నటనతో మంచి నటుడని నిరూపించాడు యంగ్ హీరో సుహాస్. మొదటి నుండి సుహాస్ నటన అంటే చాలా మందికి మంచి ఇంప్రెషనే ఉంది. సుహాస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటినుండి కూడా తన నటనకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లతో పాటు పలు కీలకపాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ డ్రామా అనే సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సైకో పాత్రలో చేసిన సుహాస్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సక్సెస్ అయిన సందర్బంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సుహాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డ్రామా సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది.. నిజానికి ఈసినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టరైజేషన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడ్డా.. కానీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్.. ముఖ్యంగా నా క్యారెక్టర్ కు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపాడు. కలర్ ఫొటో లాంటి హిట్ సినిమా తర్వాత ఇంకో కొత్త టైప్ ఆఫ్ సినిమా చేద్దామని ఫ్యామిలీ డ్రామాలో నటించాను. ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులు కూడా చూస్తున్నారంటే సర్ ప్రైజింగ్ గా, సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రైటర్ పద్మ భూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు మరో నాలుగు చిత్రాలు సెట్స్ మీద ఉన్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 2 =