అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో శర్వా , రష్మిక

Sharwanand and Rashmika Mandanna Create Buzz At Antarvedi Temple,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sharwanand,Hero Sharwanand,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest News,Sharwanand Latest Movie Update,Sharwanand New Movie Update,Sharwanand Upcoming Movie,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Upcoming Movies,Sharwanand And Rashmika Mandanna Movie,Aadavaallu Meeku Johaarlu,Aadavaallu Meeku Johaarlu Movie,Aadavaallu Meeku Johaarlu Telugu Movie,Aadavaallu Meeku Johaarlu Movie Updates,Aadavaallu Meeku Johaarlu Movie Latest Updates,Aadavaallu Meeku Johaarlu Movie Shooting Update,Aadavaallu Meeku Johaarlu Movie Latest Shooting Update,Sharwanand Aadavaallu Meeku Johaarlu,Sharwanand Aadavaallu Meeku Johaarlu Movie,Sharwanand Aadavaallu Meeku Johaarlu Movie Shooting Update,Sri Lakshmi Narasimha Swamy Temple,Antarvedi,Sharwanand And Rashmika Visits Antarvedi Lakshmi Narasimha Swamy Temple,Lakshmi Narasimha Swamy Temple,Sharwanand and Rashmika Mandanna At Antarvedi Temple,Sharwanand And Rashmika Mandanna Spotted At Antarvedi,Sharwanand And Rashmika Latest Photo,#AadavaalluMeekuJohaarlu

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆడవాళ్ళు మీకు జోహార్లు” మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభం అయ్యింది. తాజా షెడ్యూల్‌లో శర్వానంద్, రష్మిక లతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై వ‌చ్చే సన్నివేశాల‌ను దర్శకుడు కిషోర్ చిత్రీకరిస్తున్నారు. అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మిక గురువారం సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శర్వానంద్, రష్మిక మాట్లాడుతూ, గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందనీ , చక్కటి వాతావరణం, కొబ్బరి తోటలు, పంట పొలాలు కనువిందు చేస్తున్నాయనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.