కిక్ బాక్సర్ , మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ రితికా సింగ్ తమిళ , హిందీ భాషలలో బాక్సింగ్ నేపథ్యంలో సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన “ఇరుదు సుట్రు” మూవీతో కోలీవుడ్ కు , బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. బాక్సర్ గా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిన రితిక బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన “ఇరుదు సుట్రు” తమిళ మూవీ తెలుగు రీమేక్ “గురు “మూవీ తో రితిక టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆండవన్ కట్టలై “, “శివలింగ “, “ఓ మై కడవులే ” వంటి సక్సెస్ ఫుల్ తమిళ మూవీస్ తో రితిక ప్రేక్షకులను అలరించారు. రితిక ప్రస్తుతం”బాక్సర్ “, “పిచై కారన్ 2 “తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “నీవెవరో (2018 ) తరువాత రితిక తెలుగు మూవీస్ లో నటించలేదు. సోషల్ మీడియాలో రితిక తన లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా రితిక శారీలో తీసుకున్న లేటెస్ట్ పిక్స్‌ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: